ఆసియా

ప్రపంచ పటంలో ఆసియా చూపబడినది.
ప్రపంచ పటంలో ఆసియా చూపబడినది.
విస్తీర్ణం 44579000 చ.కి.మీ.
జనాభా 4,050,404,000 (జనాభా వారిగా ఖండాల జాబితా|మొదటిది)[1]
జనసాంద్రత 89/చ.కి.మీ. (226/చ.మై.)
ప్రాదేశికత ఏషియన్ (ఆసియా వాసి)
దేశాల సంఖ్య 47
దేశాలు
ఆధారిత దేశాలు
గుర్తింపులేని రిపబ్లిక్కులు, ప్రాంతాలు
భాషలు
టైం జోన్‌లు
ఇంటర్‌నెట్ టి.ఎల్.డి. (TLD) .asia, ఇతరములు
పెద్ద నగరాలు

మూలాలు

మార్చు

ఆసియా ప్రపంచములోని అతిపెద్ద ఖండము, అత్యంత జనాభా కలిగిన ఖండము. ఆసియా ఖండం భూమి యొక్క మొత్తం తలములో 8.6% మేర విస్తరించి ఉన్నది లేదా మొత్తం భూతలములో 29.4%), ప్రపంచము యొక్క ప్రస్తుత జనాభాలో 60% శాతం మంది ప్రజలు ఆసియాలో నివసిస్తున్నారు.

ప్రధానముగా తూర్పు అర్ధగోళము, ఉత్తరార్ధగోళాల్లో విస్తరించి ఉన్న ఆసియా ఖండం సాంప్రదాయకముగా ఆఫ్రికా-యురేషియా భూభాగములోని తూర్పు భాగము. ఆసియాకు పశ్చిమాన సూయజ్ కాలువ, ఉరల్ పర్వతాలు, దక్షిణాన కాకసస్ పర్వతాలు, కాస్పియన్, నల్ల సముద్రాలు, తూర్పున పసిఫిక్ మహాసముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం, ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రం సరిహద్దులుగా భావిస్తారు.

ఆసియా ఖండాన్ని మూడు సహజ మండలాలుగా విభజింపవచ్చు. 1. ఇండియా, చైనా, జపాన్, బర్మా, సయామ్, ఇండోచైనా మొదలైన దేశాలతో కూడిన ఋతుపవన ప్రభావానికి లోనైన , ప్రదేశం. 2. ఆరే బిమా నుండి మంగోలియా వరకు గల ఎడారులు, పచ్చిక బయళ్ళు, పర్వతాలు ప్రధాన నైసర్గిక లక్షణాలుగా ఉన్న ప్రదేశం. 3. ఆసియా ఖండం ఆగ్నేయ భాగంలోని టర్కీ, అరేబియా', పర్షియా, ఆఫ్ మనిస్థాన్ బొగ్గు, ఇనుము, రాగి, తగరం, మాంగనీసు, సహజ సంపద.

 
ఆసియా యొక్క టూపాయింట్ ఈక్విడిస్టంట్ ప్రొజెక్షన్ పటం

పుట్టు పూర్వోత్తరాలు

మార్చు

ఆసియా అనే పురాతన గ్రీక్ (గ్రీక్ భాషలో "Ασία" అని వ్రాస్తారు) మాట నుండి లాటిన్ భాష ద్వారా ఇంగ్లీష్ భాష లోనికి వచ్చింది. ఆసియా అన్న పేరు మొదట వాడింది గ్రీక్ చక్రవర్తి హీరోడోటాస్ (క్రీ.పూ 440). వీరు ఈ పదాన్ని అనాతోలియా (ఆసియా మైనర్ ప్రాంతం), అంటే పర్షియన్ రాజులు పర్షియన్ యుద్దాలు చేసే ప్రదేశమనే అర్థంలో వాడారు.

ఆసియా దేశాలు

మార్చు
పతాకం చిహ్నం పేరు జనసంఖ్య[2]
(2016)
విస్తీర్ణం
(km²)
రాజధాని
  ఆఫ్ఘనిస్తాన్ 34,656,032 647,500 కాబూల్
    ఆర్మీనియా 2,924,816 29,743 యెరెవాన్
    అజర్‌బైజాన్[3] 9,725,376 86,600 బాకు
    బహ్రయిన్ 1,425,171 760 Manama
    బంగ్లాదేశ్ 162,951,560 147,570 ఢాకా
    భూటాన్ 797,765 38,394 థింపూ
    బ్రూనై 423,196 5,765 బందర్ సెరీ బెగవాన్
    కంబోడియా 15,762,370 181,035 Phnom Penh
    చైనా (పీపుల్స్ రిపబ్లిక్) 1,403,500,365 9,596,961 బీజింగ్
    సైప్రస్ 1,170,125 9,251 Nicosia
    తూర్పు తైమూర్ 1,268,671 14,874 Dili
    భారతదేశము 1,324,171,354 3,287,263 క్రొత్త ఢిల్లీ
    ఇండోనేషియా[3] 261,115,456 1,904,569 జకార్తా
    ఇరాన్ 80,277,428 1,648,195 టెహరాన్
    ఇరాక్ 37,202,572 438,317 బాగ్దాద్
    ఇజ్రాయిల్ 8,191,828 20,770 జెరూసలేం (disputed)
    జపాన్ 127,748,513 377,915 టోక్యో
    జోర్డాన్ 9,455,802 89,342 అమ్మాన్
    కజకస్తాన్[3] 17,987,736 2,724,900 ఆస్తానా
    కువైట్ 4,052,584 17,818 కువైట్ నగరం
    కిర్గిజిస్తాన్ 5,955,734 199,951 బిష్కేక్
    లావోస్ 6,758,353 236,800 Vientiane
    లెబనాన్ 6,006,668 10,400 Beirut
    మలేషియా 31,187,265 329,847 కౌలాలంపూర్
    మాల్దీవులు 427,756 298 మాలే
    మంగోలియా 3,027,398 1,564,116 ఉలాన్‌బతార్
    మయన్మార్ 52,885,223 676,578 Naypyidaw
    నేపాల్ 28,982,771 147,181 కాఠ్మండు
    ఉత్తర కొరియా 25,368,620 120,538 Pyongyang
    ఒమన్ 4,424,762 309,500 మస్కట్
    పాకిస్తాన్ 211,103,000 881,913 ఇస్లామాబాద్
మూస:Country data పాలస్తీనా   పాలస్తీనా 4,790,705 6,220 Ramallah
(జెరూసలేం) (claimed)
    ఫిలిప్పీన్స్ 103,320,222 343,448 Manila
    ఖతార్ 2,569,804 11,586 దోహా
    రష్యా[3] 143,964,513 17,098,242 Moscow
    సౌదీ అరేబియా 32,275,687 2,149,690 రియాధ్
    సింగపూరు 5,622,455 697 సింగపూరు
    దక్షిణ కొరియా 50,791,919 100,210 సియోల్
    శ్రీలంక 20,798,492 65,610 కొలంబో
    సిరియా 18,430,453 185,180 డమాస్కస్
    తైవాన్ (రిపబ్లిక్ ఆఫ్ చైనా) 23,556,706 36,193 Taipei
    తజికిస్తాన్ 8,734,951 143,100 దుషాంబే
    థాయిలాండ్ 68,863,514 513,120 Bangkok
    టర్కీ[4] 79,512,426 783,562 అంకారా
    తుర్కమేనిస్తాన్ 5,662,544 488,100 అష్గబత్
    యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 9,269,612 83,600 Abu Dhabi
    ఉజ్బెకిస్తాన్ 31,446,795 447,400 తాష్కెంట్
    వియత్నాం 94,569,072 331,212 హానోయ్
    యెమన్ 27,584,213 527,968 Sana'a

Within the above-mentioned states are several partially recognized countries with limited to no international recognition. None of them are members of the UN:

పతాకం చిహ్నం పేరు జనసంఖ్య
విస్తీర్ణం
(km²)
రాజధాని
    అబ్‌ఖజియా 242,862 8,660 సుఖుమి
మూస:Country data Artsakh   Artsakh 146,573 11,458 Stepanakert
    Northern Cyprus 285,356 3,355 Nicosia
    South Ossetia 51,547 3,900 Tskhinvali

మూలాలు

మార్చు
  1. List of continents by population [1]
  2. "World Population Prospects: The 2017 Revision". ESA.UN.org (custom data acquired via website). United Nations Department of Economic and Social Affairs, Population Division. Retrieved 10 September 2017.
  3. 3.0 3.1 3.2 3.3 transcontinental country.
  4. Eastern Thrace region of Turkey is in Europe. Therefore Turkey is a transcontinental country.


"https://te.wikipedia.org/w/index.php?title=ఆసియా&oldid=4305855" నుండి వెలికితీశారు