కోటబొమ్మాళి రైల్వే స్టేషన్
కోటబొమ్మాళి రైల్వే స్టేషను ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లోని వాల్తేరు రైల్వే డివిజను పరిధిలోని హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గములో భాగమైన ఖుర్దా రోడ్-విశాఖపట్నం సెక్షన్ లోని ఒక రైల్వే స్టేషను. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన కోటబొమ్మాళి మండలం లోని గోవిందాపురంలో ఉంది.[1][2]
కోటబొమ్మాళి రైల్వే స్టేషన్ | |
---|---|
ప్యాసింజర్ రైలు స్టేషన్ | |
సాధారణ సమాచారం | |
Location | గోవిందపురం, కోటబొమ్మాళి, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ భారతదేశం |
Coordinates | 18°29′18″N 84°11′59″E / 18.488355°N 84.199842°E |
Elevation | 11మీ |
నిర్వహించువారు | ఈస్ట్ కోస్ట్ రైల్వే |
లైన్లు | హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము |
ఫ్లాట్ ఫారాలు | 3 |
పట్టాలు | 4 |
ఇతర సమాచారం | |
స్టేషను కోడు | కేబీఎం |
జోన్లు | ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ |
డివిజన్లు | వాల్తేరు రైల్వే డివిజన్ |
Location | |
చరిత్ర
మార్చు1893, 1896 మధ్యకాలంలో కటక్ నుండి విజయవాడ వరకు కోస్టల్ రైల్వే ట్రాక్ ను ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే నిర్మించి ట్రాఫిక్ కు తెరిచింది[3]. ఈ మార్గాన్ని అనేక దశల్లో విద్యుదీకరించారు. ఖుర్దా-విశాఖపట్నం మార్గం 2002 నాటికి పూర్తిగా విద్యుదీకరించబడింది, హౌరా-చెన్నై మార్గం 2005 లో పూర్తిగా విద్యుదీకరణ చేయబడింది.[4]
మూలాలు
మార్చు- ↑ "Kotabommali Railway Station. Station location and description. Division – Waltair – eRailway.co.in". erailway.co.in. Retrieved 2020-08-18.[permanent dead link]
- ↑ Vickey, Sandeep. "Kotabommali Railway Station Map/Atlas ECoR/East Coast Zone – Railway Enquiry". indiarailinfo.com. Retrieved 2020-08-18.
- ↑ "South Eastern Railway". 1 April 2013. Archived from the original on 2013-04-01. Retrieved 18 August 2020.
- ↑ "[IRFCA] Indian Railways FAQ: IR History: Part 7". IRFCA. Retrieved 18 August 2020.