కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి

(కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి నుండి దారిమార్పు చెందింది)

కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి (జ: 18 సెప్టెంబర్, 1951) భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం నుండి 14వ లోక్‌సభ కు భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యాడు. ఇతను మన్మోహన్ సింగ్ నేతృత్వములో రైల్వేశాఖ సహాయ మంత్రి గా పని చేసినాడు తన హయంలో తన తండ్రికి గుర్తుగా కర్నూలు కు సమీపంలో కోట్ల రైల్వే స్టేషన్ కొత్తగా ఏర్పాటు చేసాడు.

కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి
కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి

కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి


నియోజకవర్గం కర్నూలు

వ్యక్తిగత వివరాలు

జననం (1951-09-18) 1951 సెప్టెంబరు 18 (వయసు 73)
హైదరాబాదు, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి సుజాత
సంతానం 1 కొడుకు, 2 కూతుర్లు
నివాసం కర్నూలు
మతం indian hindu
September 16, 2006నాటికి

రాజకీయ జీవితం

మార్చు

28 October 2012 Union Minister State, Railways

23 September 2009 Member, Committee on Government Assurances
6 September 2010 Member, Consultative Committee, Ministry of Petroleum & Natural Gas
31 August 2009 Member, Committee on Water Resources
21 August 2009 Member, Indian Council of Agricultural Research (I.C.A.R)
06 August 2009 Member, Committee on Estimates
2009 Re-elected to 15th Lok Sabha (3rd term)
2007 Member, Committee on Agriculture
2004 Re-elected to 14th Lok Sabha (2nd term)
1991 Elected to 10th Lok Sabha

బయటి లింకులు

మార్చు

Official biographical sketch in Parliament of India website

 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.