భారత జాతీయ కాంగ్రెస్

భారతదేశపు రాజకీయ పార్టీల్లో ఒకటి
(భారత జాతీయ కాంగ్రెసు నుండి దారిమార్పు చెందింది)

భారత జాతీయ కాంగ్రెస్ (ఆంగ్లం : Indian National Congress) (ఇంకనూ కాంగ్రెస్ పార్టీ, INC అనిపేర్లు) భారతదేశంలోని ఒక ప్రధాన రాజకీయపార్టీ.1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశంలో ఎక్కువ సమయం (49 సంవత్సరాలు) అధికారంలో ఉన్నది ఈ పార్టీ.

భారత జాతీయ కాంగ్రేసు - ఐ (ఇందిరా కాంగ్రేసు)
నాయకుడురాహుల్ గాంధీ
స్థాపనJanuary 1978
ప్రధాన కార్యాలయం24, అక్బర్ రోడ్, న్యూ ఢిల్లీ - 110011
సిద్ధాంతంసామ్యవాద ప్రజాతంత్రము/జనాదారణ
రంగునీలం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ
0 / 175
తెలంగాణా అసెంబ్లీ
20 / 119
లోక్ సభ
47 / 545
రాజ్య సభ
50 / 245
ఓటు గుర్తు
వెబ్ సిటు
కాంగ్రేస్.ఆర్గ్.ఇన్

ప్రస్తుతం  రాహుల్ గాంధీ ఈ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నారు. ప్రస్తుతం ఈ పార్టీ నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది - పంజాబ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్ మరియు ఛత్తీస్‌ఘఢ్. భారతదేశ పూర్వ ప్రధానమంత్రిగా పని చేసిన మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు.

చరిత్రసవరించు

భరత జాతీయ కాంగ్రెస్ పార్టీని ఏ.ఓ.హుమే, మాజీ బ్రిటిషు అధికారి గారిచే 1885 డిసెంబరు 28 వ తేదిన స్థాపించబడింది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఈ పార్టీలో ఎందరో మహానుబావులు శ్రమించారు. వారిలో మహాత్మా గాంధీ, బి.ఆర్. అంబేద్కర్ మరియు మొదలగు అనేక మంది ఇందులో సభ్యులుగా ఉంది దేశానికి ఎంతో సేవ చేసారు. భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పార్టీగా దీనిని పెరుకోనవచ్చు.

సాధారణ ఎన్నికలలోసవరించు

Year General Election Seats Won Change in Seat % of votes votes swing
భారత సాధారణ ఎన్నికలు, 1951 1 వ లోక సభ 364 44.99%
భారత సాధారణ ఎన్నికలు, 1957 2 వ లోక సభ 371  7 47.78%   2.79%
భారత సాధారణ ఎన్నికలు, 1962 3 వ లోక సభ 361  10 44.72%   3.06%
భారత సాధారణ ఎన్నికలు, 1967 4 వ లోక సభ 283  78 40.78%   2.94%
భారత సాధారణ ఎన్నికలు, 1971 5 వ లోక సభ 352  69 43.68%   2.90%
భారత సాధారణ ఎన్నికలు, 1977 6 వ లోక సభ 153  199 34.52%   9.16%
భారత సాధారణ ఎన్నికలు, 1980 7 వ లోక సభ 351   198 42.69%   8.17%
భారత సాధారణ ఎన్నికలు, 1984 8 వ లోక సభ 415   64 49.01%   6.32%
భారత సాధారణ ఎన్నికలు, 1989 9 వ లోక సభ 197  218 39.53%   9.48%
భారత సాధారణ ఎన్నికలు, 1991 10 వ లోక సభ 244   47 35.66%   3.87%
భారత సాధారణ ఎన్నికలు, 1996 11 వ లోక సభ 140   104 28.80%   7.46%
భారత సాధారణ ఎన్నికలు, 1998 12 వ లోక సభ 141   1 25.82%   2.98%
భారత సాధారణ ఎన్నికలు, 1999 13 వ లోక సభ 114   27 28.30%   2.48%
భారత సాధారణ ఎన్నికలు, 2004 14 వ లోక సభ 145   32 26.7%   1.6%
భారత సాధారణ ఎన్నికలు, 2009 15 వ లోక సభ 206   61 28.55%   2.02%
భారత సాధారణ ఎన్నికలు, 2014 16 వ లోక సభ 44   162 19.3%   9.25%
1వ లోకసభ నుండి 15 వ లోక సభ వరకూ సాధించిన స్థానాలు
 
  అత్యధిక స్థానాలు పొందిన సంవత్సరం:1984
  అత్యల్ప స్థానాలు పొందిన సంవత్సరం:2014

ఇవీ చూడండిసవరించు