కోడరికం
(1953 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.వేంబు,
కె.ఎస్.రామచంద్రరావు
తారాగణం రామచంద్ర కాశ్యప,
ఎస్. వరలక్ష్మి,
సావిత్రి,
సూర్యకాంతం,
రేలంగి ,
గిరిజ ,
శేషమాంబ
సంగీతం సి.ఎస్. పాండురంగన్
నేపథ్య గానం ఎమ్. ఎల్. వసంతకుమారి
గీతరచన వెంపటి సదాశివబ్రహ్మం
నిర్మాణ సంస్థ శ్రీ గజాననా ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

యస్.వరలక్ష్మి, గిరిజ, వి.సూర్యకాంతం, శేషుమాంబ, తిలకం, విమల, అంగముత్తు, లక్ష్మీ, అభయం, సూర్యకళ, సత్యవతి, కళ, రామచంద్ర కాశ్యప్, రేలంగి, బి.ఆర్.పంతులు, ముక్కామల, గౌరిపతిశాస్త్రి, చలం, ప్రభలకృష్ణమూర్తి, కందికొండ సత్యనారాయణ, తాతాచారి, భట్, కంచి నరసింహం, ఇమామ్, మహేశ్వరయ్య, అయ్యంగార్, కె.రెడ్డి

ఇతర వివరలు

మార్చు

దర్శకుడు : కె.యస్.రామచంద్రరావు & కె.వేంబు
బ్యానర్ : శ్రీ గజానన

పాటలు

మార్చు
  1. ఇల్లాలు ఇల్లాలు ఇంటికలంకారం ఇక పరమునకు - ఎం. ఎల్. వసంతకుమారి
  2. మహా గణేపతే గజాననా కావక పావనా - ఎం.ఎల్. వసంతకుమారి
  3. జీవితమానందం పల్లెల్లో జీవితమే అందం - ఘంటసాల బృందం - రచన: సదాశివ బ్రహ్మం
  4. తీరెనుగా చెలు వారెనుగా - ఘంటసాల, ఎస్. వరలక్ష్మి - రచన: సదాశివ బ్రహ్మం
  5. బ్రతుకింతే కాదా సుఖదు:ఖాల గాథ - ఘంటసాల - రచన: సదాశివ బ్రహ్మం

వనరులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=కోడరికం&oldid=3474468" నుండి వెలికితీశారు