కోడలు దిద్దిన కాపురం (1997 సినిమా)

కోడలు దీన కాపురం 1997 మే 16న విడుదలైన తెలుగు చలన చిత్రం. సాయిగోపి ప్రొడక్షన్స్ పతాకం కింద శ్రీమతి రాజమ్మ సాయిప్రకాష్, వంటిపులి గోపయ్య లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు సాయిప్రకాష్ దర్శకత్వం వహించాడు. వినోద్ కుమార్, వినీత్, ఆమని లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]

కోడలు దిద్దిన కాపురం
(1997 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఓం సాయి ప్రకాష్
తారాగణం వినోద్ కుమార్,
వినీత్,
ఆమని
నిర్మాణ సంస్థ సాయి గోపి ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • వినోద్ కుమార్
  • వినీత్
  • ఆమని

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: సాయిప్రకాష్
  • స్టూడియో: సాయిగోపి ప్రొడక్షన్స్
  • నిర్మాత: శ్రీమతి రాజమ్మ సాయిప్రకాష్, వంటిపులి గోపయ్య;
  • స్వరకర్త: వందేమాతరం శ్రీనివాస్;
  • సాహిత్యం: సి. నారాయణ రెడ్డి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సాహితీ
  • సమర్పణ: తరంగ సుబ్రమణ్యం

పాటలు

మార్చు
  • సంగీత దర్శకుడు: వందేమాతరం శ్రీనివాస్;
  • మ్యూజిక్ లేబుల్: ఆకాష్ ఆడియో
  1. అందాల రాముడు రావయ్యా (గీత రచయిత: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు; గాయకులు: L. చౌదరి, L. సాగరి & కోరస్)
  2. స్వాగతం (గీత రచయిత: డా. సి. నారాయణ రెడ్డి; గాయకులు : కె. ఎస్. చిత్ర, ఎల్. చౌదరి & కోరస్)
  3. కొడకా నా మాట విను (గీత రచయిత: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు; గాయకుడు(లు): మనో & వి. శ్రీనివాస్)
  4. మజాగా ముందున్న (గీత రచయిత: సిరివెన్నెల సీతారామ శాస్త్రి; గాయకుడు(లు): కె.ఎస్. చిత్ర & కోరస్)
  5. ఇల్లాలిగా ఓ తల్లిగా (గీత రచయిత: సాహితీ; గాయకులు: వి. శ్రీనివాస్ & కోరస్)
  6. శివ శివ శివ శివ (గీత రచయిత: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు; గాయకుడు(లు): మనో, ఎల్. చౌదరి, & కోరస్)

మూలాలు

మార్చు
  1. "Kodalu Didina Kapuram (1997)". Indiancine.ma. Retrieved 2022-12-25.