కోడుమూరు మండలం
ఆంధ్ర ప్రదేశ్, కర్నూలు జిల్లా లోని మండలం
కోడుమూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన గ్రామీణ మండలం. కర్నూలు రెవెన్యూ డివిజను లోని ఈ మండలంలో 10 గ్రామాలున్నాయి. మండలానికి తూర్పున కల్లూరు, ఉత్తరాన గూడూరు, సి.బెళగల్ మండలాలు, పశ్చిమాన గోనెగండ్ల, దక్షిణాన క్రిష్ణగిరి, ఆగ్నేయంలో వెల్దుర్తి మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి. OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 15°40′59″N 77°46′19″E / 15.683°N 77.772°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కర్నూలు జిల్లా |
మండల కేంద్రం | కోడుమూరు |
విస్తీర్ణం | |
• మొత్తం | 237 కి.మీ2 (92 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 74,594 |
• జనసాంద్రత | 310/కి.మీ2 (820/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 969 |
జనాభా గణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండలం పరిధి లోని మొత్తం జనాభా 74,594 అందులో మగవారి సంఖ్య 37,891, ఆడవారి సంఖ్య 36,703.మండల మొత్తం అక్షరాస్యత 52.69%, పురుషులు అక్షరాస్యత 67.03%, స్త్రీల అక్షరాస్యత 37.64%.
2001 జనాభా లెక్కలు ప్రకారం ఉన్న మండల పరిధిలోని మొత్తం జనాభా 68,395 నుండి 9.06% పెరిగి 74,594 కు చేరింది. ఇది జిల్లా జనాభా పెరుగుదల (14.85%) కంటే తక్కువ.[3]
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - Kurnool District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KURNOOL, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972970, archived from the original (PDF) on 13 November 2015
- ↑ "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2019-11-13. Retrieved 2020-01-15.