కోదర్మా లోక్సభ నియోజకవర్గం
కోదర్మా లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, జార్ఖండ్ రాష్ట్రంలోని 14 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[2][3]
Existence | 1977 |
---|---|
Reservation | జనరల్ |
Current MP | అన్నపూర్ణా దేవి యాదవ్ |
Party | భారతీయ జనతా పార్టీ |
Elected Year | 2019 |
State | జార్ఖండ్ |
Assembly Constituencies | కోదర్మా బర్కతా ధన్వార్ బాగోదర్ జామువా గాండే |
కోదర్మా లోక్సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1977 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | జార్ఖండ్, బీహార్ |
అక్షాంశ రేఖాంశాలు | 24°28′1″N 85°35′38″E |
లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
19 | కోదర్మ | జనరల్ | కోడర్మా |
20 | బర్కతా | జనరల్ | హజారీబాగ్ |
28 | ధన్వర్ | జనరల్ | గిరిడి |
29 | బాగోదర్ | జనరల్ | గిరిడి |
30 | జామువా | ఎస్సీ | గిరిడి |
31 | గాండే | జనరల్ | గిరిడి |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చు- 1952-71: ఉనికిలో లేదు
- 1977: ఆర్.ఎల్.పి వర్మ, భారతీయ లోక్ దళ్
- 1980: ఆర్.ఎల్.పి వర్మ, జనతా పార్టీ
- 1984: తిలక్ధారి సింగ్, భారత జాతీయ కాంగ్రెస్
- 1989: ఆర్.ఎల్.పి వర్మ, భారతీయ జనతా పార్టీ
- 1991: ముంతాజ్ అన్సారీ, జనతాదళ్
- 1996: ఆర్.ఎల్.పి వర్మ, భారతీయ జనతా పార్టీ
- 1998: ఆర్.ఎల్.పి వర్మ, భారతీయ జనతా పార్టీ
- 1999: తిలక్ధారి సింగ్, భారత జాతీయ కాంగ్రెస్
- 2004: బాబూలాల్ మరాండీ, భారతీయ జనతా పార్టీ
- 2006: బాబూలాల్ మరాండీ, స్వతంత్ర (ఉప ఎన్నికలు)
- 2009: బాబూలాల్ మరాండీ, జార్ఖండ్ వికాస్ మోర్చా (ప్రజాతాంత్రిక్)
- 2014: రవీంద్ర కుమార్ రే, భారతీయ జనతా పార్టీ
- 2019: అన్నపూర్ణా దేవి యాదవ్, భారతీయ జనతా పార్టీ[4]
మూలాలు
మార్చు- ↑ Zee News (2019). "Kodarma Lok Sabha constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2022. Retrieved 9 October 2022.
- ↑ "Parliamentary Constituency". Chief Electoral Officer, Jharkhand website. Archived from the original on 2012-02-26.
- ↑ TV9 Telugu (7 May 2024). "జార్ఖండ్ లోక్ సభ నియోజకవర్గాలు". Archived from the original on 7 May 2024. Retrieved 7 May 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.