బాబూలాల్ మరాండీ

బాబూలాల్ మరాండీ ( హిందీ ఉచ్చారణ: [Bābulāl maraṇḍi] ; జననం 11 జనవరి 1958) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు ఎంపీగా ఎన్నికై 1998 నుండి 2000 వరకు బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వంలో కేంద్ర పర్యావరణ & అటవీ శాఖ సహాయ మంత్రిగా, 15 నవంబర్ 2000 నుండి 17 మార్చి 2003 వరకు జార్ఖండ్ తొలి ముఖ్యమంత్రిగా పని చేశాడు.[1]

బాబూలాల్ మరాండీ

జార్ఖండ్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు
పదవీ కాలం
24 ఫిబ్రవరి 2020 - 16 అక్టోబర్ 2023
ముందు హేమంత్ సోరెన్

పదవీ కాలం
15 నవంబరు 2000 (2000-11-15) – 17 మార్చి 2003 (2003-03-17)
ముందు కార్యాలయం ఏర్పాటు చేయబడింది
తరువాత అర్జున్ ముండా

జార్ఖండ్ వికాస్ మోర్చా (ప్రజాతాంత్రిక్) అధ్యక్షుడు
పదవీ కాలం
సెప్టెంబరు 2006 (2006-09) – ఫిబ్రవరి 2020 (2020-02)
ముందు కార్యాలయం ఏర్పాటు చేయబడింది
తరువాత కార్యాలయం రద్దు చేయబడింది

శాసనసభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019 (2019)
ముందు రాజ్ కుమార్ యాదవ్
నియోజకవర్గం ధన్వర్
పదవీ కాలం
2001 (2001) – 2004 (2004)
తరువాత చంద్ర ప్రకాష్ చౌదరి
నియోజకవర్గం రామ్‌ఘర్

కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
19 మార్చి 1998 – 7 నవంబర్ 2000
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
2004 (2004) – 2014 (2014)
ముందు తిలకధారి సింగ్
తరువాత రవీంద్ర కుమార్ రే
నియోజకవర్గం కోదర్మా
పదవీ కాలం
1998 (1998) – 2002 (2002)
ముందు శిబు సోరెన్
తరువాత శిబు సోరెన్
నియోజకవర్గం దుమ్కా

వ్యక్తిగత వివరాలు

జననం (1958-01-11) 1958 జనవరి 11 (వయసు 66)
గిరిదిహ్ , బీహార్ (ప్రస్తుతం జార్ఖండ్‌లో ఉంది ), భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
(2006 వరకు), (2020 – ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు జార్ఖండ్ వికాస్ మోర్చా (ప్రజాతాంత్రిక్)
(2006 – 2020)
జీవిత భాగస్వామి శాంతి ముర్ము
సంతానం 2
నివాసం రాంచీ
పూర్వ విద్యార్థి రాంచీ విశ్వవిద్యాలయం
మూలం [1]

బాబూలాల్‌ మరాండీని 2023 జూలై 4న జార్ఖండ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది.[2]

మూలాలు

మార్చు
  1. India TV News (24 February 2020). "Babulal Marandi elected as BJP legislative party leader" (in ఇంగ్లీష్). Archived from the original on 4 April 2024. Retrieved 4 April 2024.
  2. Andhrajyothy (5 July 2023). "ఎన్నికల టీమ్‌కు బీజేపీ శ్రీకారం". Archived from the original on 4 April 2024. Retrieved 4 April 2024.