కోనసీమ జిల్లా వివాదం
కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ కొనసాగుతున్న జరిగాయి . ఈ నిరసనకు ప్రధానంగా కోనసీమ సాధన సమితి, కోనసీమ పరిరక్షణ సమితి తదితర సంఘాల సభ్యులు నాయకత్వం వహించారు.[1][2]
నిరసనలు, సంఘటనలు
మార్చుకోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చుతూ ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది.ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, 2022 మే 24న అమలాపురంలో కోనసీమ సాధన సమితి భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది. ఆ పిలుపు మేరకు వందల సంఖ్యలో జనాలు రోడ్లపైకి తరలిరావడంతో పరిస్థితి అదుపు తప్పింది. కలెక్టరేట్ ముట్టడికి యువకులు, నిరసనకారులు ప్రయత్నించారు. కోనసీమే ముద్దు, వేరే పేరు వద్దని యువకులు నినాదాలు చేశారు.పాదయాత్ర సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.వాహనాలు ధ్వంసమయ్యాయి.నిరసనకారుల రాళ్ల దాడిలో 20 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు.[3][4][5]
ఇంటర్ నెట్ నిలిపివేత
మార్చుమంత్రుల ఇల్లు ధగ్నం
మార్చురాజకీయ నాయకుల స్పందన
మార్చుమూలాలు
మార్చు- ↑ "Mob Goes on a Rampage Over Renaming Konaseema after Dr BR Ambedkar". Sakshi Post (in ఇంగ్లీష్). 2022-05-24. Retrieved 2022-05-24.
- ↑ Today, Telangana (2022-05-24). "AP: Konaseema district name change protests lead to lathicharge in Amalapuram". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-05-24.
- ↑ "అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తతలు.. పోలీసులపై రాళ్ల దాడి, బస్సుకు నిప్పు". Samayam Telugu. Retrieved 2022-05-24.
- ↑ Reporter, Staff (2022-05-24). "Dozens of protesters, policemen injured in clash over renaming Konaseema district in Andhra Pradesh". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-05-24.
- ↑ Staff, Scroll. "Homes of Andhra minister, MLA set on fire during protests against renaming of Konaseema district". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-05-24.