ప్రధాన మెనూను తెరువు

అమలాపురం

ఆంధ్ర ప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా, అమలాపురం మండలం లోని పట్టణం
అమలాపురం నుంచి గోదావరి నది

అమలాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పట్టణం. పిన్ కోడ్: 533201. ఎస్.టి.డి. కోడ్ = 08856. గోదావరి నదీ జలముల మధ్య ఏర్పడిన త్రిభుజాకారపు సుందర కోనసీమలో ముఖ్యమైన ప్రదేశము ఈ అమలాపురం.అమలాపురం తూర్పు గోదావరి జిల్లాకాకినాడకు 65 కి.మి దూరంలో ఉంది.

అమలాపురంలో కొబ్బరి చెట్లు

అమలాపురం పట్టణ చరిత్రసవరించు

 
అమలాపురం టౌన్
 
అమలాపురంలోని ప్రదేశం

అమలాపురం పూర్వనామం అమృతపురి అనీ, కాలక్రమేణా అమ్లీపురిగా, అమ్లీపురి కాలానుగతంగా అమలాపురంగా మారిందని చెప్తారు. అమలాపురంలో ఉన్న అమలేశ్వర స్వామి, సిద్దేశ్వర స్వామి, మల్లేశ్వర స్వామి, రామలింగేశ్వర స్వామి, చంద్రమౌళీశ్వర స్వామి ఆలయాల వల్ల ఈ ఊరు పంచలింగాపురంగా కూడా పిలవబడేది. కోనసీమలో మొట్టమొదటి డిగ్రీ కాలేజ్ అమలాపురంలోని SKBR కళాశాల . ఇది సుమారు 60 ఏళ్ళ చరిత్ర కలిగిన కళాశాల.

గడియర స్తంభంసవరించు

 
Village's clock tower

దీనిని 1957 లో నిర్మించారు. అమలాపురం లో ఇది ఒక చరిత్రక కట్టడం.

రాజకీయాలుసవరించు

 
అమలాపురంలోని ఏకలవ్యుడి విగ్రహం

ప్రముఖులుసవరించు

 
అమలాపురం టౌన్ లో పొట్టి శ్రీరాములు విగ్రహం
 
అమలాపురంలో పార్లమెంటు ఆకృతిలో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయం

సౌకర్యాలుసవరించు

వివిధ నగరాలకు దూరంసవరించు

సినిమాథియేటర్లుసవరించు

 • వెంకట పద్మావతి
 • శేఖర్
 • గణపతి
 • రమా
 • శ్రీ లలిత
 • వెంకట రమణ
 • వెంకట రామ

బ్యాంకులుసవరించు

 • ఆంధ్ర బ్యాంకు
 • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
 • ఆక్సిస్ బ్యాంకు
 • బరోడా బ్యాంకు
 • బ్యాంకు అఫ్ ఇండియా
 • HDFC బ్యాంక్
 • ICICI బ్యాంకు
 • IDBI బ్యాంకు
 • ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు
 • ING VYSYA బ్యాంకు
 • కరుర్ విస్సా బ్యాంకు
 • LAXMI విలాస్ బ్యాంకు
 • పంజాబ్ నేషనల్ బ్యాంకు
 • యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
 • విజయ బ్యాంకు

ప్రసిద్ధ దేవాలయాలుసవరించు

 • అమలేశ్వర స్వామి దేవాలయం,
 • వేంకటేశ్వరస్వామి దేవాలయం,
 • సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవాలయం,
 • చంద్రమౌళీశ్వరస్వామి దేవాలయం
 • షిర్దీ సాయి స్వర్ణమందిరం
 • అయ్యప్పస్వామి దేవాలయం

శాసనసభ నియోజకవర్గంసవరించు

ఆర్థిక స్థితిసవరించు

 
అమలాపురం ప్రాంతంలో ఎండబెట్టిన కొబ్బరి చిప్పలు; అమలాపురం కేంద్రంగా నెలకొన్న కోనసీమ ప్రాంతం కొబ్బరి తోటలకు ప్రఖ్యాతి చెందింది

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 1,41,693 - పురుషులు 71,098 - స్త్రీలు 70,595

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=అమలాపురం&oldid=2779479" నుండి వెలికితీశారు