కోలవెన్ను (ఇంటిపేరు)

కృష్ణాజిల్లా కంకిపాడు మండలంలోని గ్రామం గురించి కోలవెన్ను వ్యాసం చూడండి.

కోలవెన్ను తెలుగువారిలో కొందరి ఇంటి పేరు.

ప్రముఖ వ్యక్తులు

మార్చు
  • కోలవెన్ను రామకోటీశ్వరరావు :కోలవెన్ను రామకోటేశ్వరరావు, (1894- 1970) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, సంపాదకులు.ఇతను బందరు నుండి వెలువడిన 'త్రివేణి' అనే సాంస్కృతిక పత్రికను సుమారు నాలుగు దశాబ్దాలు నిర్వహించాడు[1] .
  • కోలవెన్ను రామకృష్ణారావు : కోలవెన్ను రామకృష్ణారావు ప్రముఖ జాతీయవాది. సుప్రసిద్ధ ఆంగ్ల త్రైమాసిక పత్రిక త్రివేణి వ్యవస్థాపకుడు
  • కోలవెన్ను మలయవాసిని : కోలవెన్ను మలయవాసిని తెలుగు రచయిత్రి, అధ్యాపకురాలు, ఉపన్యాసకురాలు.[2]

మూలాలు

మార్చు
  1. "కోలవెన్ను రామకోటేశ్వర రావు స్వాతంత్ర సమరయోదుడు అని మీలో ఎంతమందికి తెలుసు | Celebrity News | 2017".
  2. "Malayavasini Kolavennu". prabook.org. Retrieved 17 May 2016.[permanent dead link]