కోసినా CT-1A
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
కోసినా CT-1A ఒక 35mm ఎస్ ఎల్ ఆర్ కెమెరా. నికాన్ FM 10, కేనాన్ T 60 కెమెరాలు ఇదే కెమెరా స్ఫూర్తిగా రూపొందించబడినవి.
రకం | ఎస్ ఎల్ ఆర్ కెమెరా |
---|---|
ఫోకస్ రీతులు | Manual |
తయారీ చేసిన దేశం | జపాన్ |
సాంకేతిక అంశాలు
మార్చుఫిలిం వేగం, షట్టరు వేగం కావలసినంతగా మార్చుకోవటానికి రెండు వేర్వేరు డయళ్ళు ఉన్నాయి.
-
ఫిలిం వేగం నియంత్రించే డయలు
-
షట్టరు వేగం యొక్క డయలు
నాభ్యంతరం, సూక్ష్మరంధ్రం కటకం పైనే అమర్చబడి ఉంటాయి
బహిర్గతం సరియైనదా లేదా తెలుసుకోవటానికి వ్యూ ఫైండర్ లో +, ., - గుర్తులు గలవు
-
+ గుర్తు కనబడినచో, షట్టరు వేగాన్ని పెంచటం గానీ, సూక్ష్మరంధ్రం పరిమాణాన్ని తగ్గించటం గానీ చేయాలి. దీని వలన కెమెరాలో వచ్చే కాంతి తగ్గి, సరియైన బహిర్గతం కుదురుతుంది.
-
ఫిలిం వేగం, షట్టరు వేగం, సూక్ష్మరంధ్రం సరియైన బహిర్గతాన్ని నిర్ధారిస్తున్నాయి.
-
- గురుతు కనబడినచో, షట్టరు వేగాన్ని తగ్గించటం గానీ, సూక్షరంధ్రం పరిమాణాన్ని పెంచటం గానీ చేయాలి. దీని వలన కెమెరాలోకి అధిక కాంతి చేరి, సరియైన బహిర్గతం కుదురుతుంది.
కోసినా CT-1A చే తీయబడ్డ చిత్రాలు
మార్చు-
దక్షిణ ఆఫ్రికా లోని క్రూగర్ నేషనల్ పార్క్లో ఒక పక్షి. విశాలమైన సూక్ష్మరంధ్రం ఉపయోగించటం వలన అధిక క్షేత్ర అగాథం (వెనుక వైపు ఉన్న చెట్లు మసకబారటం) సాధించబడింది.
-
దక్షిణ ఆఫ్రికా లోని క్రూగర్ నేషనల్ పార్క్లో ఒక ఏనుగు. వాస్తవ దృశ్యం కంటే ఛాయాచిత్రమే మరింత ఇంపుగా కనబడుతోంది. (మూలలు చీకట్బడ్డాయి. దీనినే విగ్నెటింగ్ అంటారు.)