కౌటల మండలం
తెలంగాణ, కొమరంభీం జిల్లా లోని మండలం
కౌటల మండలం, తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లాకు చెందిన మండలం.[1]
కౌటల | |
— మండలం — | |
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, కౌటల స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 19°28′37″N 79°46′36″E / 19.47695°N 79.776764°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | కొమరంభీం జిల్లా |
మండల కేంద్రం | కౌటల |
గ్రామాలు | 20 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 50,938 |
- పురుషులు | 25,638 |
- స్త్రీలు | 25,300 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 34.69% |
- పురుషులు | 47.70% |
- స్త్రీలు | 21.52% |
పిన్కోడ్ | 504299 |
ఇది సమీప పట్టణమైన కాగజ్నగర్ నుండి 41 కి. మీ. దూరంలో ఉంది.కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం కాగజ్నగర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఆసిఫాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.
గణాంక వివరాలు
మార్చుమండల జనాభా: 2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 50,938 - పురుషులు 25,638 - స్త్రీలు 25,300
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 178 చ.కి.మీ. కాగా, జనాభా 33,107. జనాభాలో పురుషులు 16,605 కాగా, స్త్రీల సంఖ్య 16,502. మండలంలో 7,755 గృహాలున్నాయి.[3]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
మార్చు- వీర్వల్లి
- సంద్గావ్
- పర్ది
- తాటిపల్లి
- వీర్దండి
- భలేపల్లి
- గుండాయిపేట
- తుంబడిహట్టి
- గుడ్లబోరి
- మొగదగడ్
- కుంబరి
- ముత్తంపేట్
- కౌటల
- తలోడి
- నాగేపల్లి
- గురుద్పేట
- కంకి
- కన్నేపల్లి
- చీపురుదుబ్బ
గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "కొమరం భీం జిల్లా జీవో" (PDF). తెలంగాణ మైన్స్. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.