కౌరుగుంట
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
కౌరుగుంట, నెల్లూరు జిల్లా దగదర్తి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
కౌరుగుంట | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు |
మండలం | దగదర్తి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 524320 |
ఎస్.టి.డి కోడ్ | 08624 |
గ్రామ పంచాయతీ
మార్చు2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో నాగళ్ళ సులోచన, సర్పంచిగా ఎన్నికైంది. తరువాత వీరు దగదర్తి మండల సర్పంచుల సంఘం ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైంది.
గ్రామ విశేషాలు
మార్చుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా 2011 నోటిఫికేషనులో 62 ఉద్యోగాలకోసం, నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలలో, 4 లక్షల మందికి పైగా పోటీ పడగా, కొరుగుంటకు చెందిన శ్రీ అంబటి వెంకటేశ్వర్లు, రాష్ట్రస్థాయిలో మూడవ ర్యాంకు సాధించిలో ఏ.ఎస్.ఓ.గా సెక్రటేరియటులో ఉద్యోగం సంపాదించాడు. ఇతను తన ప్రాథమిక విద్యను స్వగ్రామంలోని పాఠశాలలోనే అభ్యసించాడు. ఆరవ తరగతి నుండి ఇంటరు వరకు, అల్లూరులోనూ, డిగ్రీ కావలిలోనూ, "లా" విద్యను హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనూ చదివినాడు. ఇతను కొన్ని కారణాల వలన, 2007 నుండి 2011 వరకు, చదువును వదలి, వ్యవసాయం, పశుపోషణతోనే గ్రామంలోనే ఉండిపోవటం విశేషం.