క్యాంపస్ అనగా సాంప్రదాయకంగా కళాశాల లేదా విశ్వవిద్యాలయం యొక్క ప్రదేశం, సంబంధిత ఇన్సిస్టిట్యూషనల్ భవనాలు. సాధారణంగా కళాశాల ప్రాంగణంలోగ్రంథాలయాలు, బోధనా తరగతులు, నివాస మందిరాలు, విద్యార్థి కేంద్రాలు లేదా ఆహారశాలలు,, ఉద్యానవనం వంటి పరిస్థితులు ఉంటాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=క్యాంపస్&oldid=2951997" నుండి వెలికితీశారు