క్యూజీ గ్యాంగ్ వార్

క్యూజీ గ్యాంగ్ వార్ 2024లో విడుదలైన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమా. ఎన్టీఆర్‌ శ్రీను సమర్పణలో ఫిల్మినాటి ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వివేక్‌కుమార్‌ కన్నన్‌, ఎం.వేణుగోపాల్‌, గాయత్రి సురేశ్‌ నిర్మించిన ఈ సినిమాకు వివేక్ కుమార్ కన్నన్ దర్శకత్వం వహించాడు. జాకీష్రాఫ్ సన్నీ లియోన్, ప్రియమణి, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2023 ఆగష్టు 1న, ట్రైలర్‌ను 2024 జూన్ 27న విడుదల చేయగా,[1] సినిమా ఆగస్టు 30న విడుదలైంది.

క్యూజీ గ్యాంగ్ వార్
దర్శకత్వంవివేక్‌కుమార్‌ కన్నన్‌
రచనవివేక్‌కుమార్‌ కన్నన్‌
నిర్మాతవివేక్‌కుమార్‌ కన్నన్‌
ఎం.వేణుగోపాల్‌
గాయత్రి సురేశ్‌
తారాగణం
ఛాయాగ్రహణంఅరుణ్ బత్మనాబన్
కూర్పుకె.జె. వెంకట్రమణన్
సంగీతండ్రమ్స్ శివమణి
నిర్మాణ
సంస్థ
ఫిల్మినాటి ఎంట‌ర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ
30 ఆగస్టు 2024 (2024-08-30)(థియేటర్)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: ఫిల్మినాటి ఎంట‌ర్‌టైన్‌మెంట్
  • నిర్మాత: వివేక్‌కుమార్‌ కన్నన్‌, ఎం.వేణుగోపాల్‌, గాయత్రి సురేశ్‌
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వివేక్‌కుమార్‌ కన్నన్‌
  • సంగీతం: డ్రమ్స్ శివమణి
  • సినిమాటోగ్రఫీ: అరుణ్ బత్మనాబన్
  • ఎడిటర్: కె.జె. వెంకట్రమణన్
  • సహ నిర్మాత: జి వివేకానందన్
  • ఫైట్స్: ఓం ప్రకాష్

మూలాలు

మార్చు
  1. Chitrajyothy (26 August 2024). "సన్నీలియోన్, ప్రియమణి, సారా అర్జున్.. 'QG గ్యాంగ్ వార్' ట్రైల‌ర్‌". Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
  2. "Jackie Shroff's QG Gang War Trailer Launched" (in ఇంగ్లీష్). 26 August 2024. Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
  3. The Times of India (7 December 2020). "Priyamani's Quotation Gang goes on floors". Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.