క్రిజోటినిబ్

ఔషధం

క్రైజోటినిబ్, అనేది నాన్-స్మాల్ సెల్ లంగ్ కార్సినోమా చికిత్సకు ఉపయోగించే ఔషధం.[1] ప్రత్యేకంగా ఇది ఎ.ఎల్.కే- పాజిటివ్ లేదా ఆర్ఓఎస్1- పాజిటివ్ అయిన అధునాతన వ్యాధికి ఉపయోగించబడుతుంది.[1] దీనిని నోటిద్వారా తీసుకోవాలి.[1]

క్రిజోటినిబ్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
3-[(1R)-1-(2,6-dichloro-3-fluorophenyl)ethoxy]-5-(1-piperidin-4-ylpyrazol-4-yl)pyridin-2-amine
Clinical data
వాణిజ్య పేర్లు క్సల్కోరి, ఇతరాలు
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a612018
లైసెన్స్ సమాచారము US Daily Med:link
ప్రెగ్నన్సీ వర్గం D (AU)
చట్టపరమైన స్థితి Prescription Only (S4) (AU) -only (CA) POM (UK) -only (US) Rx-only (EU)
Routes నోటిద్వారా
Pharmacokinetic data
Bioavailability 43%
Protein binding 91%
మెటాబాలిజం కాలేయం (సివైపి3ఎ4/సివైపి3ఎ5-మధ్యవర్తిత్వం)
అర్థ జీవిత కాలం 42 గంటలు
Excretion మలం (63%), మూత్రం (22%)
Identifiers
CAS number 877399-52-5 ☒N
ATC code L01ED01
PubChem CID 11626560
IUPHAR ligand 4903
DrugBank DB08700
ChemSpider 9801307 checkY
UNII 53AH36668S checkY
KEGG D09731 ☒N
ChEBI CHEBI:64310 ☒N
ChEMBL CHEMBL601719 checkY
Synonyms PF-02341066
1066
PDB ligand ID VGH (PDBe, RCSB PDB)
Chemical data
Formula C21H22Cl2FN5O 
  • C1(=C(C=CC(=C1[C@H](OC2=C(N=CC(=C2)C3=C[N](N=C3)C4CCNCC4)N)C)Cl)F)Cl
  • InChI=1S/C21H22Cl2FN5O/c1-12(19-16(22)2-3-17(24)20(19)23)30-18-8-13(9-27-21(18)25)14-10-28-29(11-14)15-4-6-26-7-5-15/h2-3,8-12,15,26H,4-7H2,1H3,(H2,25,27)/t12-/m1/s1 checkY
    Key:KTEIFNKAUNYNJU-GFCCVEGCSA-N checkY

 ☒N (what is this?)  (verify)

దృష్టి సమస్యలు, వికారం, అతిసారం, వాపు, కాలేయ సమస్యలు, మైకము, నరాల నొప్పి, అలసట వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉన్నాయి.[1] ఇతర దుష్ప్రభావాలు న్యుమోనైటిస్, తక్కువ తెల్ల రక్త కణాలు, క్యూటీ పొడిగింపు వంటివి ఉండవచ్చు.[1] గర్భధారణ సమయంలో ఉపయోగించడం శిశువుకు హాని కలిగించవచ్చు.[2] ఇది రిసెప్టర్ టైరోసిన్ కినేస్ నిరోధకం.[1]

క్రిజోటినిబ్ 2011లో యునైటెడ్ స్టేట్స్, 2012లో యూరప్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[2][1] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2021 నాటికి NHSకి ఒక నెల మందుల ధర దాదాపు £4,700[3] యునైటెడ్ స్టేట్స్‌లో ఈ మొత్తం దాదాపు 19,400 అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది.[4]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "Xalkori EPAR". European Medicines Agency (EMA). Archived from the original on 19 April 2021. Retrieved 18 April 2021.
  2. 2.0 2.1 "Xalkori- crizotinib capsule". DailyMed. Archived from the original on 9 October 2021. Retrieved 18 April 2021.
  3. BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 1019. ISBN 978-0857114105.
  4. "Xalkori Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2019. Retrieved 7 January 2022.