క్రిషన్ లాల్ మిద్దా
క్రిషన్ లాల్ మిద్దా హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన జింద్ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
క్రిషన్ లాల్ మిద్దా | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2019 | |||
ముందు | హరి చంద్ మిద్దా | ||
---|---|---|---|
నియోజకవర్గం | జింద్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | బీజేపీ | ||
తల్లిదండ్రులు | హరి చంద్ మిద్దా | ||
నివాసం | హర్యానా | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుక్రిషన్ లాల్ మిద్దా తన తండ్రి హరిచంద్ మిద్దా అడుగుజాడల్లో[2] ఐఎన్ఎల్‌డీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి మరణాంతరం తన తండ్రి హరిచంద్ మిద్దా 2020లో జింద్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఐఎన్ఎల్‌డీ టికెట్ దక్కకపోవడంతో అయన బీజేపీలో చేరి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రణదీప్ సింగ్ సూర్జేవాలాపై 12,935 ఓట్ల తేడాతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు[3].
క్రిషన్ లాల్ మిద్దా 2019 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జననాయక్ జనతా పార్టీ అభ్యర్థి మహాబీర్ గుప్తాపై 12,508 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4][5] ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మహాబీర్ గుప్తాపై 15,860 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి శాసనసభ్యుడిగా ఎన్నికై అక్టోబర్ 25న హర్యానా శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[6][7]
మూలాలు
మార్చు- ↑ The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ The New Indian Express (20 September 2024). "Haryana assembly polls: Kin of key political families take poll plunge" (in ఇంగ్లీష్). Archived from the original on 15 November 2024. Retrieved 15 November 2024.
- ↑ India Today (31 January 2019). "Bypoll results: BJP wins Jind assembly seat, Congress bags Ramgarh" (in ఇంగ్లీష్). Retrieved 1 November 2024.
- ↑ TV9 Bharatvarsh (8 October 2024). "खत्म नहीं हुआ कांग्रेस का इंतजार, BJP के कृष्ण लाल मिड्ढा ने लगाई जीत की हैट्रिक". Retrieved 1 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ National Herald (31 January 2019). "BJP's Krishan Lal Middha wins Jind Assembly seat in Haryana" (in ఇంగ్లీష్). Retrieved 1 November 2024.
- ↑ punjabkesari (25 October 2024). "Haryana Assembly: हरियाणा विधानसभा उपाध्यक्ष बने कृष्ण मिड्ढा, सर्वसम्मति से चुने गए". Retrieved 1 November 2024.
- ↑ The Tribune (26 October 2024). "Kalyan is Speaker, Middha his deputy" (in ఇంగ్లీష్). Retrieved 1 November 2024.