ప్రధాన మెనూను తెరువు

క్రిస్టోఫర్ నొలన్ (ఆంగ్లం: Christopher nolan ) బ్రిటన్ మరియు అమెరికాకు చెందిన ప్రముఖ చిత్ర దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, మరియు నిర్మాత. నొలన్ దర్శకత్వం వహించిన పలు చిత్రాలు హాలివుడ్లో భారీ వసూళ్ళతొ పాటు విమర్శకుల ప్రశంసలు పొందాయి. ఇతను తరచూ తన సొదరుడు అయిన జానథన్ నొలన్తో కలిసి చిత్రాలు నిర్మిస్తుంటాడు. నొలన్ దర్శకత్వం వహించిన తొలి 8 చిత్రాలు $3.5 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆర్జించాయి. నొలన్ సిన్ కాపి అను చిత్రనిర్మాణ సంస్థను స్థాపించారు. నొలన్ వర్ణ అంధత్వం (ఎరుపు, ఆకుపఛ్ఛ) కలిగి యున్నాడు. తన తాజా చిత్రం ఇంటర్ స్టెల్లర్ బాక్సాఫీస్ వద్ద వనూళ్ళతొ పాటు సినీ విమర్శకలు మరియు శాస్త్రవేత్తల ప్రశంసలు పొందింది.
నొలన్ తన విద్యాబ్యాసం Haileybury and Imperial Service College, మరియు యూనివర్సిటి కాలేజి లండన్ లొ పూర్తి చేసాడు. నొలన్ తన చిత్రాలలొ ఎక్కువగా కంప్యూటర్ ద్వారా రుపొందించిన ఎఫెక్ట్స్ ను వాడడానికి ఇష్టపడడు.

క్రిస్టొఫర్ నొలన్
Christopher Nolan, London, 2013 (crop).jpg
నొలన్
జననం క్రిస్టొఫర్ నొలన్
(1970-07-30) 1970 జూలై 30 (వయస్సు: 49  సంవత్సరాలు)
లండన్, యు.కె
వృత్తి సినీ దర్శకుడు, రచయిత, నిర్మాత
క్రియాశీలక కాలం 1989 – present
జీవిత భాగస్వామి(లు): ఎమ్మా థామస్

నొలన్ చిత్రాలుసవరించు

మూలాలుసవరించు

  1. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; BSExec అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు

బయటి లంకెలుసవరించు