క్రూసేడులు
క్రూసేడులు (ఆంగ్లం : The Crusades) మతపరమైన సైనిక దాడుల పరంపర. వీటిని ఐరోపాకు చెందిన క్రైస్తవులు, తమ అంతర్గత, బాహ్య శత్రువులకు వ్యతిరేకంగా చేపట్టారు. క్రూసేడులు ప్రధానంగా ముస్లింలకు వ్యతిరేకంగా చేపట్టారు. ఇంకనూ పాగన్ లకు, దాసులకు, యూదులకు, రష్యన్ , గ్రీకు ఆర్థడాక్స్ క్రైస్తవులకు, మంగోలులకు, కాథార్స్ కు, హుస్సైట్ లకు, వాల్డెన్‌షియన్లకు, ప్రాచీన ప్రష్షియనులకు, పోప్ ల రాజకీయ శత్రువులకు వ్యతిరేకంగా చేపట్టారు.[1] క్రూసేడర్లు పాత పాపాలు చేయుటకు అనుమతిని పొంది యుద్ధాలు చేయుటకు ప్రతిన బూనారు.[1]
జెరూసలేం యూదులకు, క్రైస్తవులకు, ముస్లిములకు పవిత్ర భూమిగా పరిగణింపబడింది. అనటోలియాలో సెల్జుక్ తురుష్క ముస్లింల అధిక్యతను నిరోధించుటకు తూర్పు ఆర్థడాక్సులు బైజాంటియన్ సామ్రాజ్య పాలకులకు సహాయాన్ని అర్థించే ప్రకటన చేశారు.[2] ఈ యుద్ధాలు సాధారణంగా పాగనులకు, హెరెటిక్స్ లకు వ్యతిరేకంగా చేపట్టారు. మత, ఆర్థిక, రాజకీయ కారణంగా.[3] క్రైస్తవుల, ముస్లింల అంతర్గత శత్రుత్వం కూడా వీరిమధ్య అనేక సంధులు, ఒడంబడికలు చేయడానికి దోహదపడినది. ఐదవ క్రుసేడ్ సమయాన క్రైస్తవులకు, రూమ్ సల్తనత్ ల మధ్య జరిగిన మిత్రత్వము ఇందుకు ఒక ఉదాహరణ.
ఇవీ చూడండి
మార్చు- క్రూసేడులు, యూదుల చరిత్ర
- బుల్ ఆఫ్ క్రుసేడ్స్
- మతపరమైన యుద్ధం
- జిహాద్
- మధ్యయుగపు జనగణన
- ఇస్లామీయ స్వర్ణయుగం
- ముస్లిం ప్రపంచపు యుద్ధాల జాబితా
- మంగోలుల దండయాత్రలు
- బైజాంటీన్-ఉస్మానియా యుద్ధాలు
- ఐరోపాలో ఉస్మానియా యుద్ధాలు
- రికాంక్విస్టా
- ఫ్రెంచ్-మంగోలుల ఒడంబడికలు
- ఆంటియోక్ ఆక్రమణ
- కొన్ని క్రూసేడుల ఫలితాలు
- క్రూసేడుల వెనుక చరిత్ర
- బైజాంటిన్-అరబ్ యుద్ధాలు
- బైజాంటైన్-సెల్జుక్ల యుద్ధాలు
- ముస్లింల దండయాత్రలు
- దక్షిణ ఇటలీపై ఇస్లామీయ దండయాత్ర
- జర్మన్ తీర్థయాత్ర 1064-1065
- "క్రూసేడు"ల పేరుతో కొన్ని సంఘటనలు, కానీ చరిత్రలో స్థానం ఇవ్వలేదు
- మీడియా, సంస్కృతి
- రాజాజ్ఞలు
- పాల్గొన్నవారు
పాద పీఠికలు
మార్చు- ↑ 1.0 1.1 Riley-Smith, Jonathan. The Oxford History of the Crusades New York: Oxford University Press, 1999. ISBN 0-19-285364-3.
- ↑ such as Muslim territories in Al Andalus, Ifriqiya, and Egypt, as well as in Eastern Europe
- ↑ ఉదాహరణకు అల్‌బిగెన్సియన్ క్రూసేడు, అరగోనీస్ క్రూసేడు, రీకాంక్విస్టా, , ఉత్తర క్రూసేడులు.
మూలాలు
మార్చు- Atwood, Christopher P. (2004). The Encyclopedia of Mongolia and the Mongol Empire. Facts on File, Inc. ISBN 0-8160-4671-9.
బయటి లింకులు
మార్చు- E.L. Skip Knox, The Crusades, a virtual college course through Boise State University.
- Paul Crawford, Crusades: A Guide to Online Resources, 1999.
- Thomas F. Madden, The Real History of the Crusades, an essay by a Crusades historian
- The Society for the Study of the Crusades and the Latin East—an international organization of professional Crusade scholars
- De Re Militari: The Society for Medieval Military History—contains articles and primary sources related to the Crusades
- An Islamic View of the Battlefield an article that provides indepth analysis of the theological basis of human wars
- A History of the Crusades
- The Crusades Wiki