సలాహుద్దీన్ అయ్యూబీ

సలాహుద్దీన్ యూసుఫ్ ఇబ్న్ అయ్యూబి (ఆంగ్లం : Ṣalāḥ ad-Dīn Yūsuf ibn Ayyūb) (అరబ్బీ صلاح الدين يوسف ابن أيوب ), కుర్ద్ జాతీయుడు, ఈజిప్టు, సిరియా లలో తన అయ్యూబీ సామ్రాజ్యం స్థాపించాడు. ఈజిప్టు, సిరియా, ఇరాక్, హిజాజ్, యెమన్ లను పరిపాలించాడు. క్రైస్తవులు జరిపిన మతయుద్ధాలు (క్రుసేడులను) వీరోచితంగా త్రిప్పికొట్టి, జెరూసలేంను తిరిగి ముస్లింల స్వాధీనంలో తీసుకు వచ్చిన ధీరుడు.

సలాహ్ ఉద్దీన్ యూసుఫ్ ఇబ్న్ అయ్యూబ్
ఈజిప్టు, సిరియా కు చెందిన సుల్తాన్
caption
సలాదీన్ యొక్క కళాకృతి
పరిపాలన1174–1193
పట్టాభిషేకము1174
పూర్తి పేరుసలాహ్ ఉద్దీన్ యూసుఫ్ ఇబ్న్ అయ్యూబ్
జననంc. 1137–1138
జన్మస్థలంతిక్రిత్, ఇరాక్
మరణంమార్చి 4 1193 సా.శ.
మరణస్థలండెమాస్కస్, సిరియా
సమాధిఉమయ్యద్ మస్జిద్, డెమాస్కస్, సిరియా
ఇంతకు ముందున్నవారునూరుద్దీన్
తరువాతి వారుఅల్ అజీజ్ ఉస్మాన్
వంశముఅయ్యూబీ
తండ్రినజ్ముద్దీన్ అయ్యూబ్

ఇతను ఇరాక్ లోని తిక్రిత్ కోటలో, హి.శ. 532 (సా.శ. 1137-38) లో జన్మించాడు. హి.శ. 589 (సా.శ. 1193 లో డెమాస్కస్లో మరణించాడు.[1]

ఇవీ చూడండిసవరించు

పీఠికలుసవరించు

  1. Bahā' ad-Dīn (2002), pp 17 & 243–244.

మూలాలుసవరించు

  • Bahā' al-Dīn Ibn Shaddād (trans. Richards, D.S.) (2002). The Rare and Excellent History of Saladin. Ashgate. ISBN 978-0-7546-3381-6
  • Bowman, Alan K. (1986). Egypt After the Pharaohs.
  • Gabrieli, Francesco (trans. Costello, E.J.) (1984). Arab Historians of the Crusades. Routledge & Kegan Paul. ISBN 978-0-7102-0235-2
  • Gibb, H. A. R. (1973). The Life of Saladin: From the Works of Imad ad-Din and Baha ad-Din. Clarendon Press. ISBN 978-0-86356-928-9
  • Gillingham, John (1999). "Richard I", Yale English Monarchs, Yale University Press.
  • Shahnaz Husain (1998) Muslim heroes of the Crusades ISBN 1-897940-71-8

బయటి లింకులుసవరించు