క్రోమియం(II)క్లోరైడ్
‘’’క్రోమియం (II)క్లోరైడ్ ‘’’ అను రసాయన పదార్ధం ఒక అకర్బన సంయోగ పదార్ధం. క్రోమియం, క్లోరిన్ ములక పరమాణువుల సంయోగం,సమ్మేళనం వలన ఈ రసాయన సమ్మేళనపదార్ధం ఏర్పడినది. క్రోమియం (II)క్లోరైడ్ రసాయన పదార్థం యొక్క రసాయన ఫార్ములా CrCl2
పేర్లు | |
---|---|
IUPAC నామము
Chromium(II) chloride
| |
ఇతర పేర్లు
Chromous chloride
| |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [10049-05-5 (anhydrous), 13931-94-7 (tetrahydrate)] |
పబ్ కెమ్ | 24871 |
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | GB5250000 |
SMILES | Cl[Cr]Cl |
| |
ధర్మములు | |
Cl2Cr | |
మోలార్ ద్రవ్యరాశి | 122.90 g·mol−1 |
స్వరూపం | White to grey/green powder (anhydrous), very hygroscopic |
వాసన | Odorless |
సాంద్రత | 2.88 g/cm3 (24 °C) |
ద్రవీభవన స్థానం | 824 °C (1,515 °F; 1,097 K) anhydrous 51 °C (124 °F; 324 K) tetrahydrate, decomposes |
బాష్పీభవన స్థానం | 1,302 °C (2,376 °F; 1,575 K) anhydrous |
Soluble< | |
ద్రావణీయత | Insoluble in alcohol, ether |
ఆమ్లత్వం (pKa) | 2 |
అయస్కాంత ససెప్టిబిలిటి | +7230·10−6 cm3/mol |
నిర్మాణం | |
స్ఫటిక నిర్మాణం
|
Orthorhombic (deformed rutile, anhydrous), oP6[1] Monoclinic (tetrahydrate) |
Pnnm, No. 58 (anhydrous)[1] P21/c, No. 14 (tetrahydrate) | |
2/m 2/m 2/m (anhydrous)[1] 2/m (tetrahydrate) | |
a = 6.64 Å, b = 5.98 Å, c = 3.48 Å (anhydrous) α = 90°, β = 90°, γ = 90°
| |
కోఆర్డినేషన్ జ్యామితి
|
Octahedral (Cr2+, anhydrous) |
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
−395.4 kJ/mol |
ప్రామాణిక మోలార్ ఇంథ్రఫీ S |
115.3 J/mol·K |
విశిష్టోష్ణ సామర్థ్యం, C | 71.2 J/mol·K< |
ప్రమాదాలు | |
భద్రత సమాచార పత్రము | Oxford MSDS |
జి.హెచ్.ఎస్.సంకేత పదం | Warning |
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు | H302, H315, H319, H335 |
GHS precautionary statements | P261, P305+351+338 |
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} |
R-పదబంధాలు | R22, R36/37/38 |
S-పదబంధాలు | S26, S36 |
Lethal dose or concentration (LD, LC): | |
LD50 (median dose)
|
1870 mg/kg (rats, oral) |
సంబంధిత సమ్మేళనాలు | |
ఇతరఅయాన్లు | {{{value}}} |
ఇతర కాటయాన్లు
|
Chromium(III) chloride Chromium(IV) chloride Molybdenum(II) chloride Tungsten(II) chloride |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
భౌతిక లక్షణాలు
మార్చుక్రోమియం (II)క్లోరైడ్ స్పాటికా కృతి కలిగిన ఘన పదార్ధం.ఎటువంటి మలినాలు లేని క్రోమియం (II)క్లోరైడ్ తెల్లగా వుండును.అయితే వ్యాపారపరంగా లభించు ఈ రసాయనం మలినాలను కల్గిన కారణంగా గ్రే లేదా ఆకుపచ్చగా వుండును.క్రోమియం (II)క్లోరైడ్ ఆర్ద్రతాకర్షక (hygroscopic)రసాయన సమ్మేళనం[3].అందువలన ఇది నీటిలో అతి వేగంగా సులభంగా కరిగి లేత నీలివర్ణం కలిగిన [Cr(H2O)4]Cl2 ద్రవాన్ని ఏర్పరచును.క్రోమియం (II)క్లోరైడ్ యొక్క వినియోగం లేదా ఉపయోగం వాణిజ్య పరంగా అంత ప్రాముఖ్యత లేని ఉత్పత్తి అయ్యినప్పటికి,దీనిని ప్రయోగ శాలలో ఇతర క్రోమియం సంక్లిష్ట సంయోగ పదార్థాలను సంశ్లేషణ చేయుటకు ఉపయోగిస్తారు.
క్రోమియం (II)క్లోరైడ్ వాసన లేని రసాయన సమ్మేళనం. అణుభారం:122.896గ్రాములు/మోల్,దీని ద్రవీభవన స్థానం 824 °C.బాష్పీభవన స్థానం 1300 °C.నీటిలో కరుగును. నీటిలో కరిగినపుడు నీలి ద్రవంగా ఏర్పడును. సాంద్రత 2.751(14°Cవద్ద)[4].అల్కహాలు,ఇథరు లలో కరుగదు.
సంశ్లేషణ/ఉత్పత్తి
మార్చు500 °C వద్ద క్రోమియం (III)క్లోరైడ్ ను హైడ్రోజన్వాయువుతో క్షయికరించడం వలన క్రోమియం (II)ను ఉత్పత్తి చేస్తారు.
- 2 CrCl3 + H2 → 2 CrCl2 + 2 HCl
పరిమిత పరిమాణంలో తయారు చేయుటకు లిథియం అల్యూమినియం హైడ్రైడ్(LiAlH4), జింకులను సంబంధిత రసాయనాలను క్షయికరించి క్రోమియం క్లోరైడ్ ఉత్పత్తి కావింతురు.
- 4 CrCl3 + LiAlH4 → 4 CrCl2 + LiCl + AlCl3 + 2 H2
- 2 CrCl3 + Zn → 2 CrCl2 + ZnCl2
అదే విధంగా మరో ఉత్పత్తి విధానంలో హైడ్రోజన్ క్లోరైడ్ తో క్రోమియం (II)అసిటేట్ ద్రావణం చర్యవలన క్రోమియం క్లోరైడ్ ను తయారు చేయుదురు. Cr2(OAc)4 + 4 HCl → 2 CrCl2 + 4 AcOH
రసాయన చర్యలు
మార్చుCr3+ + e− ⇄ Cr2+ చర్య క్షయికరణ సామర్ద్యం/ సంభావ్య విలువ −0.41.ఆమ్లయుత పరిస్థితులలో H+ to H2 క్షయికరణ సంభావ్య విలువ+0.00.కావున క్రోమస్ ఆయాన్‌లు ఆమ్లాలను హైడ్రోజన్‌గా క్షయికరించు క్షయికరణ సామర్ద్యం కల్గి ఉన్నాయి.అయితే ఈ క్షయికరణ చర్యకు ఒక ఉత్ప్రేరకం లేకుండా అసంభవం.
ఇతర రసాయన చర్యలు
మార్చుక్రోమియం(II)క్లోరైడ్ ను అకర్బన, ఆర్గానో మెటాలిక్ క్రోమియం సమ్మేళనాలను ఏర్పరచుటకు,ఉత్పత్తి కావించుటకు పూర్వగామిగా ఉపయోగిస్తారు. అల్కైల్ హలైడులు,, నైట్రో ఆరోమాటిక్ పదార్థాలు క్రోమియం క్లోరైడ్ ద్వారా క్షయికరింపబడును.
ఆరోగ్యం పై ప్రభావం
మార్చుక్రోమియం(II)క్లోరైడ్ ఆవిరులను పీల్చిన ప్రమాదకరం.ఘన రూపంలో కళ్లను చర్మాన్ని తాకిన మందును,మంటగా(irritation) వుండును.కడుపులోకి వెళ్లిన ప్రాణాపాయం వుంది[5]
మూలాలు/ఆధారాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 Tracy, Joseph W.; Gregory, N.W.; Lingafelter, E.C.; Dunitz, J.D.; Mez, H.-C.; Rundle, R.E.; Scheringer, Christian; Yakel, H.L.; Wilkinson, M.K. (1961). "The crystal structure of chromium(II) chloride". Acta Crystallographica. 4 (9): 927–929. doi:10.1107/S0365110X61002710.
- ↑ "MSDS of Chromium(II) chloride". fishersci.ca. Fisher Scientific. Retrieved 2014-07-04.
- ↑ "Chromium(II) Chloride". onlinelibrary.wiley.com. Archived from the original on 2017-03-12. Retrieved 2017-03-12.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "CHROMOUS CHLORIDE". pubchem.ncbi.nlm.nih.gov. Archived from the original on 2017-03-12. Retrieved 2017-03-12.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "CHROMIUM(II) CHLORIDE". chemicalbook.com. Archived from the original on 2017-03-12. Retrieved 2017-03-12.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
[[వర్గం:క్రోమియం సమ్మేళనాలు]]