క్లాస్ట్రీడియం
(క్లాస్ట్రీడియం బాట్యులినం నుండి దారిమార్పు చెందింది)
క్లాస్ట్రీడియం (లాటిన్ Clostridium) ఒక విధమైన వ్యాధికారక బాక్టీరియా.
క్లాస్ట్రీడియం | |
---|---|
SEM micrograph of Clostridium difficile colonies from a stool sample. | |
Scientific classification | |
Domain: | |
Phylum: | |
Class: | |
Order: | Clostridiales
|
Family: | |
Genus: | క్లాస్ట్రీడియం Prazmowski 1880
|
జాతులు | |
C. acetobutylicum |
వ్యాధి కారకాలు
మార్చుక్లాస్ట్రీడియం క్రిములు సాధారణంగా స్వేచ్ఛా జీవులు, ముఖ్యమైన్ వ్యాధికారకాలు (Pathogens).[1] మానవులలోఆతి ప్రమాదకరమైన వ్యాధులను కలిగించేవి నాలుగు జాతులున్నవి:
- క్లాస్ట్రీడియం బాట్యులినం, ఈ బాక్టీరియా ఉత్పత్తిచేసిన టాక్సిన్ (Toxin) ఆహార పదార్ధాల్ని లేదా గాయలద్వారా వ్యాపించి బాట్యులిజం (Botulism) వ్యాధిని కలుగజేస్తుంది.[2]
- క్లాస్ట్రీడియం డిఫిసిల్, ఏంటీబయోటిక్ వైద్యం మూలంగా పేగులలోని బాక్టీరియా నిర్మూలన కారణంగా వృద్ధిచెంది సూడో మెంబ్రేనస్ కొలైటిస్ (Pseudomembranous colitis) వ్యాధిని కలుగజేస్తాయి.[3]
- క్లాస్ట్రీడియం పెర్ఫ్రింజెన్స్ లేదా క్లాస్ట్రీడియం వెల్చి, మూలంగా ఆహార పదార్ధాలు విషాహారంగా (Food poisoning) మారతాయి లేదా గ్యాస్ గాంగ్రీన్ (Gas gangrene) అనే వ్యాధి కలుగుతుంది.[4]
- క్లాస్ట్రీడియం టెటని, వలన ధనుర్వాతం (Tetanus) అనే వ్యాధి కలుగుతుంది.[5]
మూలాలు
మార్చు- ↑ Wells CL, Wilkins TD (1996). Clostridia: Sporeforming Anaerobic Bacilli in: Baron's Medical Microbiology (Baron S et al, eds.) (4th ed.). Univ of Texas Medical Branch. ISBN 0-9631172-1-1.
- ↑ Wells CL, Wilkins TD (1996). Botulism and Clostridium botulinum in: Baron's Medical Microbiology (Baron S et al, eds.) (4th ed.). Univ of Texas Medical Branch. ISBN 0-9631172-1-1.
- ↑ Wells CL, Wilkins TD (1996). Antibiotic-Associated Diarrhea, Pseudomembranous Colitis, and Clostridium difficile in: Baron's Medical Microbiology (Baron S et al, eds.) (4th ed.). Univ of Texas Medical Branch. ISBN 0-9631172-1-1.
- ↑ Wells CL, Wilkins TD (1996). Other Pathogenic Clostridia Food Poisoning and Clostridium perfringens in: Baron's Medical Microbiology (Baron S et al, eds.) (4th ed.). Univ of Texas Medical Branch. ISBN 0963117211.
- ↑ Wells CL, Wilkins TD (1996). Tetanus and Clostribium tetani in: Baron's Medical Microbiology (Baron S et al, eds.) (4th ed.). Univ of Texas Medical Branch. ISBN 0-9631172-1-1.