క్లేర్ నికల్సన్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

క్లేర్ నికల్సన్ (జననం 1967, సెప్టెంబరు 20) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. ప్రధానంగా కుడిచేతిఆఫ్ బ్రేక్ బౌలర్‌గా రాణించింది.[1]

క్లేర్ నికల్సన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
క్లేర్ మేరీ నికల్సన్
పుట్టిన తేదీ (1967-09-20) 1967 సెప్టెంబరు 20 (వయసు 57)
ఆక్లాండ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 105)1995 ఫిబ్రవరి 7 - ఇండియా తో
చివరి టెస్టు1996 జూలై 4 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 64)1995 ఫిబ్రవరి 12 - ఇండియా తో
చివరి వన్‌డే2000 డిసెంబరు 23 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1988/89–1989/90North Shore
1990/91–1993/94North Harbour
1994/95–2000/01ఆక్లండ్ హార్ట్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 4 35 23 93
చేసిన పరుగులు 140 195 645 949
బ్యాటింగు సగటు 28.00 16.25 18.42 16.94
100లు/50లు 0/0 0/1 0/2 0/4
అత్యుత్తమ స్కోరు 46 73* 56 79*
వేసిన బంతులు 460 1,636 3,027 4,030
వికెట్లు 5 38 67 106
బౌలింగు సగటు 34.00 18.60 14.55 17.54
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 4 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 1 0
అత్యుత్తమ బౌలింగు 2/25 4/18 6/54 5/4
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 13/– 14/– 23/–
మూలం: CricketArchive, 16 April 2021

క్రికెట్ రంగం

మార్చు

1995 - 2000 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 4 టెస్ట్ మ్యాచ్‌లు, 35 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. 2000 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌లో తన చివరి వన్డే ఆడింది.[2] నార్త్ షోర్, నార్త్ హార్బర్, ఆక్లాండ్ తరపున దేశీయ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించింది.[3][4]

మూలాలు

మార్చు
  1. "Where are they now? The White Ferns of 2000". Newsroom. Retrieved 22 June 2022.
  2. "Statsguru: Women's One-Day Internationals, Batting records". ESPN Cricinfo. Retrieved 27 April 2021.
  3. "Clare Nicholson". ESPN Cricinfo. Retrieved 19 April 2014.
  4. "Clare Nicholson". CricketArchive. Retrieved 16 April 2021.

బాహ్య లింకులు

మార్చు