క్లోట్రిమజోల్
క్లోట్రిమజోల్ (Clotrimazole) చర్మం, శ్లేష్మ పొరలకు సోకే శిలీంద్ర సంబంధిత వ్యాధులలో ఉపయోగించే మందు. ఇది (మనుషులలోను, ఇతర జంతులలో కూడా) యోని/నోటి కాండిడియాసిస్ (Candidiasis) లోను, తామర వ్యాధి (ringworm) లో విస్తృతంగా వాడుతారు. క్రీడాకారులలో వచ్చే అథ్లెట్స్ ఫుట్ (athlete's foot) వ్యాధిలో కూడా పనిచేస్తుంది.
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
1-[(2-chlorophenyl)(diphenyl)methyl]-1H-imidazole | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | Lotrimin AF, Mycelex, Fungicip,Surfaz |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a682753 |
ప్రెగ్నన్సీ వర్గం | A (AU) C (oral) and B (topical) (US) |
చట్టపరమైన స్థితి | P (UK) |
Routes | topical |
Pharmacokinetic data | |
Bioavailability | Poorly and erratically absorbed orally |
Protein binding | 90% |
మెటాబాలిజం | hepatic |
అర్థ జీవిత కాలం | 2 hours |
Identifiers | |
CAS number | 23593-75-1 |
ATC code | A01AB18 D01AC01 G01AF02 QJ02AB90 |
PubChem | CID 2812 |
DrugBank | DB00257 |
ChemSpider | 2710 |
UNII | G07GZ97H65 |
KEGG | D00282 |
ChEBI | CHEBI:3764 |
ChEMBL | CHEMBL104 |
Chemical data | |
Formula | C22H17ClN2 |
Mol. mass | 344.837 g/mol |
| |
| |
(what is this?) (verify) |
ఇది చర్మం మీద పూసే క్రీము లేదా చెవిలో పోసే చుక్కల రూపంలో దొరుకుతుంది.
క్లోట్రిమజోల్ సాధారణంగా బీటామిథసోన్ (betamethasone) కలిపి లభిస్తుంది. అదే కాకుండా కొడవలి కణాల వ్యాధి (Sickle cell disease) గూడా కొంత ప్రయోజనకారిగా కనిపిస్తుంది.[1][2]
మూలాలు
మార్చు- ↑ Marieb & Hoehn, (2010). Human Anatomy and Physiology, p. 643. Toronto: Pearson
- ↑ "LOTRIDERM". RxMed.