క్షవరం
క్షవరం అనగా వెంట్రుకలను సురక్షితంగా తొలగించే పద్ధతి. మానవులు తమ శరీరంపై అదనంగా పెరిగిన వెంట్రుకలను తొలగించుకోవడం ఒక మంచి అలవాటుగా చెప్పబడుతుంది[1].జుట్టు కత్తిరింపు, గుండు కొట్టించడం, గడ్డం గీసుకోవడం, బాహుమూలలను శుభ్రం చేసుకోవడం... ఇవన్నీ క్షవరం కిందికి వస్తాయి.
నేపధ్యము
మార్చురాతి యుగం నుండి మానవుడు దేహం పైని వెండ్రుకలు తొలగించుకొనేందుకు అనేక పద్ధతులు అవలంబించేవాడు. వీటి కొరకు మొదట పదునైన రాళ్ళు, కొన్ని రకాల పసర్లు ఉపయోగించేవాడు. నాగరికత పెరిగే కొద్దీ రకరకాల పనిముట్లను ఉపయోగించి క్షవరం చేసుకొనేవాడు. ఇవన్నీ పూర్తిగా అసురక్షమైనవి. వీటివలన తీవ్ర రక్తస్రావం అయేది. కొన్నిసార్లు ప్రాణం మీదికి కూడా వచ్చేది. ఈ బాధలనుండి విముక్తిని పొందడానికి క్షవరం చేసిన తర్వాత అనేక ఔషధాలను ఉపయోగించవలసి వచ్చేది. మొదట్లో ఎవరి క్షవరం వారు చేసినప్పటికీ తర్వాత ఈ పని చేయడానికి ఒక ప్రత్యేక వర్గం అవతరించారు. వారిని మంగలిగా పిలిచేవారు. వ్యక్తుల స్థితిగతులను బట్టి వారికి మంగలి సేవలు అందుబాటులో ఉండేవి. రాజులు, ధనవంతులకు ప్రత్యేక క్షురకులు ఉండేవారు. వీరు ఇతరులకు క్షవరం చేసేవారు కాదు.
వివిధ రకాల క్షవరాలు
మార్చుజుట్టు కత్తిరింపు
మార్చుగుండు చేయడము
మార్చుగడ్డం గీసుకొనుట
మార్చుబాహుమూలలు , జఘన జుట్టు తొలగింపు
మార్చుఇవి కూడా చూడండి
మార్చుచిత్రమాల
మార్చు-
గడ్డం గీసుకునే సామాగ్రి
-
A rotary design electric razor
-
Closeup of a disposable razor shaving stubble off the underside of a chin. Note the direction of razor travel is the same as the direction of the stubble hairs or 'grain'.
మూలాలు
మార్చు- ↑ Susan Breslow Sardone. "What is a Bikini Wax?". about.com. Archived from the original on 2007-09-11. Retrieved 2007-09-26.
బయటి లంకెలు
మార్చు- Ham, Michael (2012). “Leisureguy’s Guide to Gourmet Shaving, 6th edition: Shaving Made Enjoyable,” Pogonotomy Press. ISBN 978-1477436806