క్షుద్రపూజ 1992లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ లక్ష్మీ దేవి కంభైన్స్ బ్యానర్ పై వి.కాంచనమాల, కె.ప్రభాకర్ లు నిర్మించిన ఈ సినిమాకు పి.చంద్రకుమార్ దర్శకత్వం వహించాడు.[1] వీరమచనేని వెంకట కృష్ణారావు సమర్పించిన ఈ సినిమాకు ఉషా ఖన్నా సంగీతాన్నందించాడు.[2]

క్షుద్రపూజ
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.చంద్రకుమార్
నిర్మాణం వి.కాంచన్ బాబు,
కె.ప్రభాకర్
సంగీతం ఉషా ఖన్నా
నేపథ్య గానం వాణీ జయరాం,
నాగూర్ బాబు
కూర్పు రవి
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీదేవి కంబైన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

  • సుందరి

సాంకేతిక వర్గం మార్చు

  • మాటలు: శ్రీ లక్ష్మీదేవి కంబైన్స్ యూనిట్
  • పాటలు: వాణీ జయరాం, నాగూర్ బాబు
  • డబ్బింగ్, రికార్డింగ్ అండ్ మిక్సింగ్ : రోమన్ ఆడియోస్
  • ప్రింటింగ్ అండ్ ప్రోసెసింగ్: జెమిని కలర్ లాబొరేటరీస్
  • ఎడిటింగ్ : రవి
  • సంగీతం: ఉషా ఖన్నా

మూలాలు మార్చు

  1. "Kshudra Pooja 1992 Telugu Movie". MovieGQ. Retrieved 2020-12-23.
  2. "Kshudra Pooja (1992)". Indiancine.ma. Retrieved 2021-05-10.

బాహ్య లంకెలు మార్చు