ఖగపతి ప్రధాని (15 జూలై 1922 - 3 ఫిబ్రవరి 2010) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నబరంగ్‌పూర్ నియోజకవర్గం నుండి వరుసగా తొమ్మిదిసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

ఖగపతి ప్రధాని

పదవీ కాలం
1967-1999
ముందు జగన్నాథరావు
తరువాత పరశురామ్ మాఝీ
నియోజకవర్గం నబరంగ్‌పూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1922-07-15)1922 జూలై 15
కోరాపుట్ , ఒడిషా , బ్రిటిష్ ఇండియా
మరణం 2010 ఫిబ్రవరి 3(2010-02-03) (వయసు 87)
నబరంగ్‌పూర్, ఒడిశా
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి జసోదా ప్రధాని
సంతానం 4 కుమారులు, 3 కుమార్తెలు
నివాసం కోరాపుట్
మూలం [1]

ఖగపతి ప్రదాని నబ్రంగ్‌పూర్ జిల్లాలోని పాత్రపుట్‌లో 3 ఫిబ్రవరి 2010న మరణించాడు. ఆయనకు భార్య నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.[1][2][3][4][5]

మూలాలు

మార్చు
  1. "Orissa former-MP Khagapati Pradhani dies". The New Indian Express. 4 February 2010. Archived from the original on 14 August 2014. Retrieved 28 July 2014.
  2. "Orissa ex-MP Khagapati Pradhani dies". Hindustan Times. 4 February 2010. Archived from the original on 24 September 2015. Retrieved 28 July 2014 – via HighBeam.
  3. Prasanta Patnaik (1996). Lok Sabha Polls in Orissa, 1952-1991. Kalinga Communications (Publication Division). p. 170. Retrieved 20 October 2017.
  4. "Poll maestro seeks solace in crops". Debabrata Mohanty. Telegraph India. 14 December 2004. Retrieved 19 January 2019.
  5. "Lok Sabha veterans with a difference". The Times of India. 23 April 2004. Retrieved 19 January 2019.