ఖగారియా శాసనసభ నియోజకవర్గం

ఖగారియా శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఖగరియా జిల్లా, ఖగారియా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఖగారియా మునిసిపాలిటీ, ఖగారియా కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని భదాస్ దక్షిణి, భదాస్ ఉత్తరి, కాసింపూర్, మథురాపూర్, బచౌతా, సంహౌలీ, రాంకో, సన్సార్‌పూర్, గౌరశక్తి, మరార్ దక్షిణి, మరార్ ఉత్తరి, రసూంక్, ఉత్తర మరార్, రహీంపూర్ ఉత్తరి, రహీంపూర్ మధ్య, రహీంపూర్ దక్షిణ్, లాభగారియా, కొథియా గ్రామ పంచాయితీలు ఉన్నాయి.[1]

ఖగారియా శాసనసభ నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
ఖగారియా శాసనసభ నియోజకవర్గం
ఖగారియా శాసనసభ నియోజకవర్గం is located in Bihar
ఖగారియా శాసనసభ నియోజకవర్గం
ఖగారియా శాసనసభ నియోజకవర్గం
బీహార్ రాష్ట్రంలోని ప్రదేశం
Coordinates: 25°30′22″N 86°28′16″E / 25.50611°N 86.47111°E / 25.50611; 86.47111
దేశం భారతదేశం
రాష్ట్రంబీహార్
జిల్లాఖగరియా
నియోజకవర్గం సంఖ్యా149
రిజర్వేషన్జనరల్
లోక్‌సభఖగారియా

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం పేరు పార్టీ
1952 ద్వారికా ప్రసాద్ భారత జాతీయ కాంగ్రెస్
1957 కేదార్ నారాయణ్ సింగ్ ఆజాద్
1962
1967 రామ్ బహదూర్ ఆజాద్ సంయుక్త సోషలిస్ట్ పార్టీ
1969
1972 రామ్ శరణ్ యాదవ్ భారతీయ జనసంఘ్
1977 స్వతంత్ర
1980 జనతా పార్టీ
1985 సత్యదేవ్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1990 రణవీర్ యాదవ్ స్వతంత్ర
1995 చంద్రముఖి దేవి భారతీయ జనతా పార్టీ
2000 యోగేంద్ర సింగ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
2005 పూనమ్ దేవి యాదవ్ లోక్ జనశక్తి పార్టీ
2005 జనతాదళ్ (యునైటెడ్)
2010[2]
2015[3]
2020[4] ఛత్రపతి యాదవ్ భారత జాతీయ కాంగ్రెస్

మూలాలు మార్చు

  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
  2. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  3. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  4. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.