ఇది ఒక డబ్బింగ్ సినిమా

ఖడ్గ వీరుడు
(1962 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.ఆర్. రఘునాధ్
తారాగణం శివాజీ గణేశన్,
జమున ,
కరుణానిధి,
కన్నాంబ,
శ్రీరామ్
సంగీతం ఎస్.వి. వెంకట్రామన్
నిర్మాణ సంస్థ గణేశ్ ప్రసాద్ మూవీస్
భాష తెలుగు

పాటలుసవరించు

  1. అందముగా ముచ్చటగా - ఘంటసాల, సుశీల - రచన: ఆరుద్ర
  2. పరువం పలుకరించు - ఘంటసాల - రచన: ఆరుద్ర
  3. వలపుల బాట కమ్మగ పూచె - ఘంటసాల, సుశీల - రచన: ఆరుద్ర
  4. సమానత్వమే ఎపుడు - ఘంటసాల - రచన: ఆరుద్ర

వనరులుసవరించు