ఖద్దరు
భారతదేశంలో తయారయ్యే ఒకరకమైన నూలు వస్త్రం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఖాదీ లేదా ఖద్దరు అనేది భారతదేశంలో తయారయ్యే ఒకరకమైన నూలు వస్త్రం. 'ఖా' అంటే తిండి, 'దీ' ఇచ్చేది. తిండిని ఇచ్చేది కాబట్టి దీనిని ఖాదీ అంటారు. గాంధీజీ అధికంగా ఇష్టపడే (బట్ట). ఇది వంటికి చల్లదనాన్ని ఇచ్చే వస్త్రం. తక్కువ ఖర్చుతో పేదవారికి అందుబాటులో ఉండే దీనిని తయారు చేసేందుకు మగ్గాలను వాడేవారు. ప్రస్తుతం యంత్రపరికరాల సహాయంతో తయారు చేస్తున్నారు. నేతలు, రాజకీయ పార్టీల వారు, రాజకీయ నాయకులు, వయసులో పెద్దవారు ఖద్దరును అధికంగా ఉపయోగిస్తుంటారు.
బయటి లింకులు
మార్చువికీమీడియా కామన్స్‌లో Khādīకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
ఈ వ్యాసం జీవన విధానానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |