ప్రధాన మెనూను తెరువు
U.S లో అమ్మకమునకు గల ఖనిజ నూనె.

ఖనిజ తైలము అనునది రంగు,సువాసన లేని నూనె. ఇది పెట్రోలియం ఆంశిక స్వేదనం లో యేర్పడిన C15 నుండి C40 వరకు గల ఆల్కేన్ల మిశ్రమము.
దీనికి గల ఇతర పేర్లు వైట్ ఆయిల్, ద్రవరూప పారఫీన్ ఆయిల్ మరియు ద్రవ పెట్రోలియం.
ఖనిజ తైలం అనునది పెట్రోలియం యొక్క ఆంశిక స్వేదనం లో ఉప ఉత్పన్నం. ఇది అనేక మైన ఆల్కేన్ల మిశ్రమం.

రకాలుసవరించు

ఇది మూడు రకాలు

  • పారఫీన్ నూనెలు.
  • నాఫ్తేనిక్ నూనెలు
  • అరోమాటిక్ నూనెలు