ఖరహరప్రియ రాగము
(ఖరహరప్రియ రాగం నుండి దారిమార్పు చెందింది)
ఖరహరప్రియ రాగము కర్ణాటక సంగీతంలో 22వ మేళకర్త రాగము.[1][2] హిందుస్థానీ సంగీతంలోని కాఫీ థాట్ రాగం దీనికి సమానమైనది.
రాగ లక్షణాలు
మార్చు- ఆరోహణ : స రిగా మ ప ధని స
- (S R2 G2 M1 P D2 N2 S)
- అవరోహణ : సని ధ ప మగా రి స
- (S N2 D2 P M1 G2 R2 S)
ఈ రాగం లోని స్వరాలు చతుశ్రుతి ఋషభము, సాధారణ గాంధారము, శుద్ధ మధ్యమము, చతుశ్రుతి ధైవతము, కైశికి నిషాధము. ఇది 58 వ మేళకర్త రాగమైన హేమవతికి సమానమైన శుద్ధ మధ్యమ రాగము.
ఉదాహరణలు
మార్చు- త్యాగరాజు కృతులు.
- కోరి సేవింపరారే - అదితాళం
- చక్కనిరాజమార్గములుండగా - అదితాళం
- చేతులారశృంగారము జేసి - అదితాళం
- నడచి నడచి - అదితాళం
- పక్కల నిలబడి కొలిచే ముచ్చట - మిశ్రచాపు తాళం
- పాహి రామ రామ యనుచు - రూపక తాళం
- పేరిడి నిన్ను - అదితాళం
- మిత్రి భాగ్యమే భాగ్యము - అదితాళం
- రామా నీ యెడ - అదితాళం
- రామ నీ సమానమెవరు - అదితాళం
- విడెము సేయవే నన్ను విడనాడకువే - అదితాళం
ఖరహరప్రియ జన్యరాగాలు
మార్చుఈ రాగంలో అనేకమైన జన్య రాగాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఆభేరి, అభోగి, బృందావన సారంగ, కాఫీ, మధ్యమావతి, ముఖారి, రీతిగౌళ, శ్రీ, ఉదయరవిచంద్రిక, శివరంజని, శ్రీరంజని.
కాఫీ రాగము
మార్చు- ఉదాహరణ
- వందేమాతరం, వందేమాతరం - బంకించంద్ర ఛటర్జీ రచించిన భారత జాతీయగేయం.
- s:అతడే ధన్యుడురా; ఓ మనసా - త్యాగరాజు కీర్తన
- s:అన్యాయము సేయకురా రామ - త్యాగరాజు కీర్తన
- పావన రామ నామ సుధారస పానము జేసేదెన్నటికో - రామదాసు కీర్తన.
- చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి - రామదాసు కీర్తన.
- s:దినమే సుదినము సీతారామ స్మరణే పావనము - రామదాసు కీర్తన.
- జానకి రమణ కళ్యాణ సజ్జన - రామదాసు కీర్తన.
ఆనంద భైరవి రాగము
మార్చు- ఉదాహరణలు
- పలుకే బంగారమాయెనా కోదండపాణి - రామదాసు కీర్తన.
- s:రాముని వారము మాకేమి విచారము - రామదాసు కీర్తన.
- రారా రామ సీతా రామ రారా - రామదాసు కీర్తన.
- తరలిపోదాము చాలా దయయుంచండి - రామదాసు కీర్తన.
- కలియుగ వైకుంఠము భద్రాచల నిలయము - రామదాసు కీర్తన.
- ఏటికి దయరాదు శ్రీరాములు నన్ను - రామదాసు కీర్తన.
- భారములన్నిటికి నీవెయనుచు నిర్భయుడనై యున్నానురా రామ - రామదాసు కీర్తన.
- ఎటుబోతివో రామ యెటు బ్రోతువో రామ - రామదాసు కీర్తన.
- ఎందుకు కృపరాదు శ్రీరామ - రామదాసు కీర్తన.
- రామనామమే జీవనము అన్యమేమిరా కృపావనము - రామదాసు కీర్తన.
ముఖారి రాగము
మార్చు- ఉదాహరణలు
- రామ నీ చేతేమిగాదుగా - రామదాసు కీర్తన.
- అయ్యయ్యో నీవంటి అన్యాయ దైవము - రామదాసు కీర్తన.
- రామరామ నీవేగతిగద సంరక్షణంబు సేయ - రామదాసు కీర్తన.
- రామ రామ రామ రామ శ్రీరామ - రామదాసు కీర్తన.
- పాలయమాం జయ రామ జయ - రామదాసు కీర్తన.
మధ్యమావతి రాగము
మార్చు- ఉదాహరణలు
- అడిగి సుఖము లెవ్వ రనుభవించిరిరా - త్యాగరాజు కీర్తన
- s:పాహి రామ ప్రభో పాహి రామప్రభో - రామదాసు కీర్తన.
- నిను పోనిచ్చెదనా సీతారామ - రామదాసు కీర్తన.
- రామా నను బ్రోవగరాదా - రామదాసు కీర్తన.
- ఓ రఘువీరా యని నే పిలిచిన - రామదాసు కీర్తన.
- రామ సుధాంబుధి ధామ రామ నాపై - రామదాసు కీర్తన.
- అదివో అల్లదివో శ్రీ హరివాసము - అన్నమాచార్య కీర్తన
శ్రీ రాగము
మార్చు- ఉదాహరణ
- ఎందరో మహానుభావులు - త్యాగరాజ పంచరత్న కృతులు
- s:పాలయమాం రుక్మిణీ నాయక - రామదాసు కీర్తన.
ఆభేరి రాగము
మార్చు- ఉదాహరణ
- నగుమోము గనలేని - త్యాగరాజు కీర్తన