ఖరహరప్రియ రాగము

ఖరహరప్రియ రాగము కర్ణాటక సంగీతంలో 22వ మేళకర్త రాగము.[1][2] హిందుస్థానీ సంగీతంలోని కాఫీ థాట్ రాగం దీనికి సమానమైనది.

Kharaharapriya scale with shadjam at C

రాగ లక్షణాలుసవరించు

 • ఆరోహణ : స రిగా మ ప ధని స
(S R2 G2 M1 P D2 N2 S)
 • అవరోహణ : సని ధ ప మగా రి స
(S N2 D2 P M1 G2 R2 S)

ఈ రాగం లోని స్వరాలు చతుశ్రుతి ఋషభము, సాధారణ గాంధారము, శుద్ధ మధ్యమము, చతుశ్రుతి ధైవతము, కైశికి నిషాధము. ఇది 58 వ మేళకర్త రాగమైన హేమవతికి సమానమైన శుద్ధ మధ్యమ రాగము.

ఉదాహరణలుసవరించు

త్యాగరాజు కృతులు.
 • కోరి సేవింపరారే - అదితాళం
 • చక్కనిరాజమార్గములుండగా - అదితాళం
 • చేతులారశృంగారము జేసి - అదితాళం
 • నడచి నడచి - అదితాళం
 • పక్కల నిలబడి కొలిచే ముచ్చట - మిశ్రచాపు తాళం
 • పాహి రామ రామ యనుచు - రూపక తాళం
 • పేరిడి నిన్ను - అదితాళం
 • మిత్రి భాగ్యమే భాగ్యము - అదితాళం
 • రామా నీ యెడ - అదితాళం
 • రామ నీ సమానమెవరు - అదితాళం
 • విడెము సేయవే నన్ను విడనాడకువే - అదితాళం

ఖరహరప్రియ జన్యరాగాలుసవరించు

ఈ రాగంలో అనేకమైన జన్య రాగాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఆభేరి, అభోగి, బృందావన సారంగ, కాఫీ, మధ్యమావతి, ముఖారి, రీతిగౌళ, శ్రీ, ఉదయరవిచంద్రిక, శివరంజని, శ్రీరంజని.

కాఫీ రాగముసవరించు

ఉదాహరణ

ఆనంద భైరవి రాగముసవరించు

ఉదాహరణలు
 • పలుకే బంగారమాయెనా కోదండపాణి - రామదాసు కీర్తన.
 • s:రాముని వారము మాకేమి విచారము - రామదాసు కీర్తన.
 • రారా రామ సీతా రామ రారా - రామదాసు కీర్తన.
 • తరలిపోదాము చాలా దయయుంచండి - రామదాసు కీర్తన.
 • కలియుగ వైకుంఠము భద్రాచల నిలయము - రామదాసు కీర్తన.
 • ఏటికి దయరాదు శ్రీరాములు నన్ను - రామదాసు కీర్తన.
 • భారములన్నిటికి నీవెయనుచు నిర్భయుడనై యున్నానురా రామ - రామదాసు కీర్తన.
 • ఎటుబోతివో రామ యెటు బ్రోతువో రామ - రామదాసు కీర్తన.
 • ఎందుకు కృపరాదు శ్రీరామ - రామదాసు కీర్తన.
 • రామనామమే జీవనము అన్యమేమిరా కృపావనము - రామదాసు కీర్తన.

ముఖారి రాగముసవరించు

ఉదాహరణలు
 • రామ నీ చేతేమిగాదుగా - రామదాసు కీర్తన.
 • అయ్యయ్యో నీవంటి అన్యాయ దైవము - రామదాసు కీర్తన.
 • రామరామ నీవేగతిగద సంరక్షణంబు సేయ - రామదాసు కీర్తన.
 • రామ రామ రామ రామ శ్రీరామ - రామదాసు కీర్తన.
 • పాలయమాం జయ రామ జయ - రామదాసు కీర్తన.

మధ్యమావతి రాగముసవరించు

ఉదాహరణలు
 • అడిగి సుఖము లెవ్వ రనుభవించిరిరా - త్యాగరాజు కీర్తన
 • s:పాహి రామ ప్రభో పాహి రామప్రభో - రామదాసు కీర్తన.
 • నిను పోనిచ్చెదనా సీతారామ - రామదాసు కీర్తన.
 • రామా నను బ్రోవగరాదా - రామదాసు కీర్తన.
 • ఓ రఘువీరా యని నే పిలిచిన - రామదాసు కీర్తన.
 • రామ సుధాంబుధి ధామ రామ నాపై - రామదాసు కీర్తన.
 • అదివో అల్లదివో శ్రీ హరివాసము - అన్నమాచార్య కీర్తన

శ్రీ రాగముసవరించు

ఉదాహరణ

ఆభేరి రాగముసవరించు

ఉదాహరణ

మూలాలుసవరించు

 1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
 2. Raganidhi by P. Subba Rao, Pub. 1964, The Music Academy of Madras

http://www.carnatica.net/nvr/kharahara.pdf