ఖాంధార్ (సినిమా)

(ఖాంధార్ నుండి దారిమార్పు చెందింది)

ఖాంధార్ 1984, జూన్ 8న మృణాళ్ సేన్ దర్శకత్వంలో విడుదలైన హిందీ చలనచిత్రం.[1] ప్రేమేంద్ర మిత్ర రచించిన టెలినేపోటా అబిష్కర్ (డిస్కవరింగ్ టెలినేపోటా)[2] అనే బెంగాళీ కథ అధారంగా రూపొందిన ఈ చిత్రంలో షబానా అజ్మీ, నసీరుద్దీన్ షా, పంకజ్ కపూర్ తదితరులు నటించారు. ఈ చిత్రం 1984 కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది.[3]

ఖాంధార్
దర్శకత్వంమృణాళ్ సేన్
స్క్రీన్ ప్లేమృణాళ్ సేన్, ప్రేమేంద్ర మిత్ర
నిర్మాతజగదీష్ చౌఖని
తారాగణంషబానా అజ్మీ, నసీరుద్దీన్ షా, పంకజ్ కపూర్
ఛాయాగ్రహణంకె.కె. మహజన్
కూర్పుమృన్మోయ్ చక్రవర్తి
సంగీతంభాస్కర్ చందవార్కర్
విడుదల తేదీ
8 జూన్ 1984 (1984-06-08)
దేశంభారతదేశం
భాషహిందీ

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: మృణాళ్ సేన్
  • నిర్మాత: జగదీష్ చౌఖని
  • స్క్రీన్ ప్లే: మృణాళ్ సేన్, ప్రేమేంద్ర మిత్ర
  • ఆధారం: ప్రేమేంద్ర మిత్ర రచించిన టెలినేపోటా అబిష్కర్ (డిస్కవరింగ్ టెలినేపోటా)
  • సంగీతం: భాస్కర్ చందవార్కర్
  • ఛాయాగ్రహణం: కె.కె. మహజన్
  • కూర్పు: మృన్మోయ్ చక్రవర్తి

అవార్డులు

మార్చు
  • 1984 జాతీయ చలనచిత్ర అవార్డులు
  1. ఉత్తమ దర్శకుడు (మృణాళ్ సేన్)
  2. ఉత్తమ నటి (షబానా ఆజ్మీ)
  3. ఉత్తమ ఎడిటర్ (మృన్మోయ్ చక్రవర్తి)
  • 1985: చికాగో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్: గ్రాండ్ ప్రైజ్ (ఉత్తమ చిత్రం)[4]
  • 1985: ఫిలింఫేర్ ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు: మృణాళ్ సేన్

మూలాలు

మార్చు
  1. నమస్తే తెలంగాణ, జాతీయ వార్తలు (31 December 2018). "సుప్రసిద్ధ సినీ దర్శకుడు మృణాల్‌సేన్ అస్తమయం". Archived from the original on 7 January 2019. Retrieved 8 January 2019.
  2. Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi cinema. Popular Prakashan. p. 337. ISBN 81-7991-066-0.
  3. "Festival de Cannes: Khandhar". festival-cannes.com. Archived from the original on 22 అక్టోబరు 2014. Retrieved 8 January 2019.
  4. "50 Years of Memories: Highlights from the History of the Chicago International Film Festival" (PDF). chicagofilmfestival.com. Retrieved 8 January 2019.

ఇతర లంకెలు

మార్చు