ఖాట్మండు
ఖాట్మండు లేదా కాఠ్మండు, నేపాల్ దేశ రాజధాని. 2015లో సంభవించిన భూకంపం లో ఈ నగరం సర్వనాశనమైంది.
ఖాట్మండు మెట్రోపాలిటన్ నగరం
काठमाण्डू महानगर, यें देय् | |
---|---|
Motto(s): My legacy, my pride, my Kathmandu | |
దేశం | నేపాల్ |
Development Region | Central |
జోన్ | బాగ్‌మతి జోన్ |
జిల్లా | ఖాట్మండు జిల్లా |
పేదరిక సూచీ | 0.710 High [1] |
పేదరిక సూచీ | 25.8 Low |
అక్షరాస్యత శాతం | 98% High |
Established | 900s BC[2] |
Government | |
• ముఖ్య కార్యనిర్వహణ అధికారి | పూర్ణ భక్త తందుకర్ |
విస్తీర్ణం | |
• Total | 49.45 కి.మీ2 (19.09 చ. మై) |
Elevation | 1,400 మీ (4,600 అ.) |
జనాభా (2011) | |
• Total | 10,03,285[3] |
• జనసాంద్రత | 20,288.8/కి.మీ2 (52,548/చ. మై.) |
భాషలు | |
• Local | నేపాలీ భాష (లేదా నెవర్ భాష), నేపాలీ భాష, షెర్పా భాష, తమంగ్ భాష, గురుంగ్ భాష, మంగర్ భాష, సునువర్ భాష/కిరాంతీ భాష, టిబెటన్ భాష |
• అధికారిక భాష | నేపాలీ భాష (లేదా నెవర్ భాష), నేపాలీ భాష, ఆంగ్లం |
Time zone | UTC+5:45 (నేపాల్ ప్రామాణిక కాలం) |
పిన్‌కోడ్ | 44600 (GPO), 44601, 44602, 44604, 44605, 44606, 44608, 44609, 44610, 44611, 44613, 44614, 44615, 44616, 44617, 44618, 44619, 44620, 44621 |
ప్రాంతపు కోడ్ | 01 |
పేరు వెనుక చరిత్ర
మార్చుఖాట్మండు నగరానికి ఆ పేరు కాష్ఠమండపం ఆలయం ద్వారా వచ్చింది. సంస్కృతంలో కాష్ఠ (काष्ठ) అనగా కొయ్య , మండప్ (/मण्डप) అనగా కప్పబడిన ప్రదేశం అని అర్థం. స్థానిక భాషలో దీనిని మారు సతాల్ అని కూడా పిలుస్తారు. దీనిని 1596వ సంవత్సరంలో రాజు లక్ష్మీ నరసింగ మల్ల నిర్మించాడు. రెండు అంతస్తులుగా నిర్మింపబడిన ఈ ఆలయంలో పూర్తిగా కొయ్య సామాగ్రినే వాడారు. ఇనుప మేకులు గానీ లేదా ఇతర సామాగ్రి కానీ వాడనేలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ దేవాలయానికి కావలసిన చెక్క సామాగ్రి అంతా ఒకే చెట్టు నుండి సేకరించడం జరిగింది[4].
చరిత్ర
మార్చుఇక్కడ జరిగిన తవ్వకాల ప్రకారం గతంలో ఇక్కడ నాగరికత వెలిసినట్లు ఆధారాలు లభించాయి. ఈ త్రవ్వకాలలో భాగంగా మలిగావ్లో సా.శ. 185వ సంవత్సరానికి చెందిన ప్రతిమ లభించింది[5]. దండోచైత్య సొరంగంలో బ్రహ్మి లిపిలో లిఖింపబడిన వాక్యాలున్న ఒక ఇటుక లభ్యమైంది. పురాతత్వ శాస్త్రవేత్తలు దీనిని 2000 సంవత్సరం నాటికి సమూరు 2000 సంవత్సరాలక్రిందటినాటిదిగా అంచనా వేసారు[5].
భౌగోళిక ప్రాంతం
మార్చుఖాట్మండు నగర పరిధి
మార్చుఅధికారికంగా కాఠ్మండు నగర పరిధి నిర్థారించనప్పటికీ, ఈ నగర పరిధి మూడు జిల్లాలలో విస్తరించి ఉంది . ఈ మూడు జిల్లాలలోనే దేశ జనాభాలో అత్యధిక జనాభా కేంద్రీకృతమై ఉంది. ఆ వివరాలు ఈ క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.
పరిపాలనా జిల్లా | విస్తీర్ణం (km²) | జనాభా (2001 జనాభా లెక్కలు) | జనాభా (2011 జనాభా లెక్కలు) | జన సాంద్రత (km²) |
---|---|---|---|---|
ఖాట్మండు | 395 | 1,081,845 | 1,740,977 | 4408 |
లలిత్‌పూర్ | 385 | 337,785 | 466,784 | 1212 |
భక్తపూర్ | 119 | 225,461 | 303,027 | 2546 |
ఖాట్మండు నగర పరిధి | 899 | 1,645,091 | 2,510,788 | 2793 |
వాతావరణం
మార్చునేపాల్ లో ముఖ్యంగా ఐదు రకాలైన వాతావరణ ప్రదేశాలు చూడవచ్చు. ఈ కేంద్రాలలో భాగంగా కాఠ్మాండు ఉష్ణ ప్రాంతంలో ( సముద్ర మట్టానికి 1,200–2,300 మీటర్లు (3,900–7,500ft)) విస్తరించి ఉంది. ఈ నగరంలో ఉష్ణోగ్రత సాధారణంగా ఉంటుంది.
దర్శనీయ ప్రదేశాలు
మార్చుప్రముఖులు
మార్చుచిత్రమాలిక
మార్చుమూలాలు
మార్చు- ↑ "An Overview of the Central Development Region (CR)" (PDF). Internal-displacement.org. Archived from the original (PDF) on 2012-02-02. Retrieved November 25, 2013.
- ↑ "History". Kathmandu.gov.np. Retrieved 16 May 2010.
- ↑ "National Population and Housing Census 2011" (PDF). National Planning Commission Secretariat, Central Bureau of Statistics (CBS), Government of Nepal. November 2012. Archived from the original (PDF) on 2019-01-07. Retrieved 2015-04-29.
- ↑ "Introduction". Kathmandu Metropolitan City, Government of Nepal. Retrieved 2009-12-12.
- ↑ 5.0 5.1 "सुस्त उत्खनन » पुरातत्व » सम्पदा :: नेपाल ::". Ekantipur.com. 2010-06-09. Archived from the original on 2010-09-11. Retrieved 2012-01-15.