ఖానాపూర్ మండలం (నిర్మల్ జిల్లా)

తెలంగాణ, నిర్మల్ జిల్లా లోని మండలం

ఖానాపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాకు చెందిన మండలం.[1] ఖానాపూర్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన నిర్మల్ నుండి 36 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం నిర్మల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  21  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం ఖానాపూర్.

ఖానాపూర్‌ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, ఖానాపూర్‌ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, ఖానాపూర్‌ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, ఖానాపూర్‌ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 19°02′00″N 78°40′00″E / 19.0333°N 78.6667°E / 19.0333; 78.6667
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిర్మల్ జిల్లా
మండల కేంద్రం ఖానాపూర్ (నిర్మల్ జిల్లా)
గ్రామాలు 21
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 238 km² (91.9 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 61,984
 - పురుషులు 30,967
 - స్త్రీలు 31,017
అక్షరాస్యత (2011)
 - మొత్తం 50.6%
 - పురుషులు 64.93%
 - స్త్రీలు 36.29%
పిన్‌కోడ్ 504203

గణాంక వివరాలు మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు, అవిభక్త ఆదిలాబాదు జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 61,984 - పురుషులు 30,967 - స్త్రీలు 31,017.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 238 చ.కి.మీ. కాగా, జనాభా 48,081. జనాభాలో పురుషులు 24,044 కాగా, స్త్రీల సంఖ్య 24,037. మండలంలో 11,451 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. బేవాపూర్ (అర్)
  2. రాజూర
  3. ఎర్వచింతల్
  4. చమన్‌పల్లి
  5. బీర్‌నంది
  6. అడివిసారంగాపూర్
  7. ఇక్బాల్‌పూర్
  8. తిమ్మాపూర్
  9. తర్లపాడ్
  10. సత్నాపల్లి
  11. పాత యెల్లాపూర్
  12. కొత్తపేట్
  13. దిల్వార్‌పూర్
  14. బావాపూర్ (కె)
  15. ఖానాపూర్
  16. బదన్‌కుర్తి
  17. మస్కాపూర్
  18. గంగాయిపేట్
  19. సుర్జాపూర్
  20. మేడంపల్లి
  21. సింగాపూర్

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "నిర్మల్ జిల్లా" (PDF). తెలంగాణ ప్రభుత్వ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.