ఖానాపూర్ మండలం (వరంగల్ జిల్లా)
తెలంగాణ, వరంగల్ జిల్లా లోని మండలం
ఖానాపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా లోని ఒక మండలం.[1] 2016 పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది అవిభక్త వరంగల్ జిల్లాలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో వరంగల్ గ్రామీణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు తిరిగి వరంగల్ జిల్లాలో భాగమైంది. [2][3] ప్రస్తుతం ఈ మండలం నర్సంపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వరంగల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 10 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.
ఖానాపూర్ మండలం (వరంగల్) | |
— మండలం — | |
తెలంగాణ పటంలో వరంగల్, ఖానాపూర్ మండలం (వరంగల్) స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°58′43″N 79°58′44″E / 17.978733°N 79.978867°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వరంగల్ |
మండల కేంద్రం | ఖానాపూర్ (ఖానాపూర్) |
గ్రామాలు | 10 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 32,186 |
- పురుషులు | 16,130 |
- స్త్రీలు | 16,056 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 49.16% |
- పురుషులు | 61.54% |
- స్త్రీలు | 36.17% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
మండల జనాభా
మార్చు2011 భారత జనగణన లెక్కల ప్రకారం మొత్తం మండల జనాభా 32,186 - పురుషులు 16,130 - స్త్రీలు 16,056. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో తేడా ఏమీ రాలేదు. మండల వైశాల్యం 139 చ.కి.మీ. కాగా, జనాభా 32,186. జనాభాలో పురుషులు 16,130 కాగా, స్త్రీల సంఖ్య 16,056. మండలంలో 8,693 గృహాలున్నాయి.[4]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
మార్చు- డబీర్‌పేట్
- పాకాల అశోక్‌నగర్
- ఖానాపూర్
- కొత్తూర్
- రంగాపూర్
- రాగంపేట్
- ఐనేపల్లి
- ధర్మారావుపేట్
- బుద్ధరావుపేట్
- [[మంగలవారిపేట్]
మనుబొతులగడ్డ
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
- ↑ "వరంగల్ గ్రామీణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.