వరంగల్ (పట్టణం)

తెలంగాణ, వరంగల్ జిల్లా లోని నగరం
(వరంగల్ నుండి దారిమార్పు చెందింది)

వరంగల్, తెలంగాణ రాష్ట్రం వరంగల్ పట్టణ జిల్లాలోని ఒక నగరం.[1] ముసునూరి కమ్మ నాయక రాజులు ఈ నగరాన్ని నిర్మించారు.

వరంగల్
CountryIndia
రాష్ట్రంతెలంగాణ
జిల్లావరంగల్ (పట్టణ) జిల్లా
ప్రభుత్వం
 • నిర్వహణవరంగల్ నగరపాలక నంస్థ
విస్తీర్ణం
 • మొత్తం407.77 కి.మీ2 (157.44 చ. మై)
జనాభా
(2011)[1]
 • మొత్తం8,11,844
 • సాంద్రత2,000/కి.మీ2 (5,200/చ. మై.)
Languages
 • Officialతెలుగు

ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాదునకు ఉత్తర దిశలో 157 కి.మీ. దూరంలో ఉంది. వరంగల్ తెలంగాణ రాష్ట్రంలో రెండో అతి పెద్ద నగరము. 2014 జనవరి 28న మహా నగరం గా మారింది. వరంగల్ కి మరోపేరు ఓరుగల్లు

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 "Warangal Municipal Corporation, Budget 2014-15". Greater Warangal Municipal Corporation. Retrieved 4 February 2015. Cite web requires |website= (help)

వెలుపలి లంకెలుసవరించు