ఖుర్దా రోడ్డు రైల్వే డివిజను
ఖుర్దా రోడ్డు రైల్వే డివిజను భారతీయ రైల్వేలు యొక్క ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ (ECoR) యొక్క మూడు విభాగాలలో ఒకటి.
ఖుర్దా రోడ్డు రైల్వే డివిజను | |
---|---|
లొకేల్ | ఒడిషా, భారత దేశము |
మునుపటిది | తూర్పు తీర రైల్వే |
ప్రధానకార్యాలయం | ఖుర్దా రోడ్డు జంక్షన్ |
ప్రధాన రైలు మార్గములు
మార్చుఈ విభాగం యొక్క రైలు మార్గములు క్రింది విధంగా ఉన్నాయి:
విభాగం | మార్గము | దూరం |
---|---|---|
పలాసా-ఖుర్దా రోడ్-భద్రక్ (బి.జి. - డబుల్) | ప్రధాన మార్గం | 391 కిమీ మార్గం |
ఖుర్దా రోడ్డు-పూరి (బి.జి. - డబుల్) | కే - పి మార్గం | 44 కిమీ మార్గం |
ఖుర్దా రోడ్డు-రాజ్‌సునాఖ్లా (బి.జి. - డబుల్) | కే - బి మార్గం | 41 కిమీ మార్గం |
బరంగ్-అంగుల్ (బి.జి. - డబుల్) | కే - ఎస్ మార్గం | 102 కిమీ మార్గం |
కటక్-పరదీప్ (బి.జి. - డబుల్) | సి - పి మార్గం | 82 కిమీ మార్గం |
మొత్తం | 660 కిమీ మార్గం |
రైల్వే స్టేషన్లు , పట్టణాల జాబితా
మార్చుఈ జాబితాలో ఖుర్దా రోడ్ రైల్వే డివిజన్లో ఉన్న స్టేషన్లు, వారి స్టేషను వర్గం వారీగా ఉన్నాయి.[1][2]
స్టేషను వర్గం | స్టేషన్లు మొత్తం | స్టేషన్లు పేర్లు |
---|---|---|
ఎ-1 వర్గం | 2 | భువనేశ్వర్, పూరి |
ఎ వర్గం | 6 | భద్రక్, బ్రహ్మపూర్, కటక్, జజ్పూర్ కీన్జ్హార్ రోడ్, ఖుర్దా రోడ్డు, పలాస |
బి వర్గం | - | - |
సి వర్గం (సబర్బన్ స్టేషను) |
- | - |
డి వర్గం | - | - |
ఈ వర్గం | - | - |
ఎఫ్ వర్గం హాల్ట్ స్టేషను |
- | - |
మొత్తం | - | - |
ప్రయాణీకులకు స్టేషన్లు మూతబడ్డాయి -
మూలాలు
మార్చు- ↑ "Statement showing Category-wise No.of stations in IR based on Pass. earning of 2011" (PDF). Retrieved 15 January 2016.
- ↑ "PASSENGER AMENITIES - CRITERIA= For Categorisation Of Stations" (PDF). Archived from the original (PDF) on 4 మార్చి 2016. Retrieved 27 మే 2018.