ఖేరీ లోక్‌సభ నియోజకవర్గం

ఖేరీ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

ఖేరీ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1957 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు27°55′12″N 80°43′48″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

మార్చు
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
137 పలియా జనరల్ లఖింపూర్ ఖేరీ
138 నిఘాసన్ జనరల్ లఖింపూర్ ఖేరీ
139 గోల గోకరానాథ్ జనరల్ లఖింపూర్ ఖేరీ
140 శ్రీ నగర్ ఎస్సీ లఖింపూర్ ఖేరీ
142 లఖింపూర్ జనరల్ లఖింపూర్ ఖేరీ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మార్చు
సంవత్సరం సభ్యుడు పార్టీ
1957 కుష్వక్త్ రాయ్ ప్రజా సోషలిస్ట్ పార్టీ
1962 బాలగోవింద్ వర్మ భారత జాతీయ కాంగ్రెస్
1967
1971
1977 సూరత్ బహదూర్ షా జనతా పార్టీ
1980 బాలగోవింద్ వర్మ భారత జాతీయ కాంగ్రెస్
1980 ఉషా వర్మ
1984
1989
1991 గెందన్ లాల్ కనౌజియా భారతీయ జనతా పార్టీ
1996
1998 రవి ప్రకాష్ వర్మ సమాజ్ వాదీ పార్టీ
1999
2004
2009 జాఫర్ అలీ నఖ్వీ భారత జాతీయ కాంగ్రెస్
2014 అజయ్ మిశ్రా తేని[2] భారతీయ జనతా పార్టీ
2019[3]

మూలాలు

మార్చు
  1. Zee News (2019). "Kheri Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 16 September 2022. Retrieved 16 September 2022.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  3. Business Standard (2019). "Kheri Lok Sabha Election Results 2019". Archived from the original on 16 September 2022. Retrieved 16 September 2022.