గంగారం (సత్తుపల్లి)
ఈ గ్రామం - "గంగారం (సత్తుపల్లి)" - పేరు సంబంధిత మండలం పేజీలో లేదు. ఈ పేజీలో ఉన్న సమాచారం సరైనదో కాదో నిర్ధారించుకోవాలి. లేదా మండలం పేజీలో ఈ గ్రామం వేరే పేరుతో ఉందేమో చూసి, ఉంటే... ఈ రెండు పేజీలను విలీనం చెయ్యాలి |
గంగారం ఖమ్మం జిల్లా, సత్తుపల్లి మండలానికి చెందిన గ్రామం.[1].
గంగారం | |
— రెవిన్యూ గ్రామం — | |
Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided. |
|
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | ఖమ్మం |
మండలం | సత్తుపల్లి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
సత్తుపల్లి నుంచి అశ్వారావుపేట, ఏలూరు మరియూ రాజమండ్రికి వెళ్ళే దారిలో సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ముఖ్య విషయాలు
మార్చు- సాయి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజి ఉంది, ఈ కాలేజి జె.యన్.టి.యుకి అనుబంధమై ఉంది, ఖమ్మం జిల్లాలో ఉన్న ఉత్తమ కాలేజీలలో ఒకటి.
- ఒక సి క్లాస్ సినిమా హాల్ ఉంది .
మూలాలు
మార్చు- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-09-20. Retrieved 2015-08-07.