గంగా భవానీ 1979లో విడుదలైన తెలుగు చలనచిత్రం. అంతర్జాతీయ బాలల సంవత్సరం సందర్భంగా చిల్డన్స్ ఫిలిం సొసైటీ నిర్మించిన ఈ బాలల చిత్రానికి ప్రముఖ దర్శకుడు తాతినేని ప్రకాశరావు దర్శకునిగా పనిచేశాడు.

గంగా భవానీ
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం తాతినేని ప్రకాశరావు
నిర్మాణ సంస్థ ఛిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ
భాష తెలుగు

నాగార్జునసాగర్ సమీపంలోని ఒక వూరి గుడిలోంచి గంగాభవాని విగ్రహం మాయమవుతుంది. ముగ్గురు కుర్రవాళ్ళు అత్యంత ధైర్యసాహసాలతో ఘరానా దొంగలను పట్టుకోవడం ఈ సినిమా ఇతివృత్తం. నాగార్జునకొండపైన వున్న మ్యూజియంలోని శిల్పసంపద గురించి, ఆంధ్రుల సంస్కృతి గురించి ఈ సినిమాలో చక్కగా తెలియజేశారు. మన ప్రాచీన కళాసంపదను కాపాడుకోవలసిన అవసరాన్ని ఈ సినిమా నొక్కిచెబుతుంది[1].

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: తాతినేని ప్రకాశరావు
  • సంగీతం: రమేష్ నాయుడు
  • ఛాయాగ్రహణం: ఇరానీ
  • నిర్మాణ సంస్థ: చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ

మూలాలు

మార్చు
  1. వెంకట్రావ్ (14 January 1979). "చిత్రసమీక్ష - గంగాభవాని". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 65, సంచిక 280. Retrieved 8 December 2017.[permanent dead link]