గంగిరెడ్డిపల్లి (ఉదయగిరి)
గంగిరెడ్డిపల్లి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలానికి చెందిన గ్రామం.[1]
గంగిరెడ్డిపల్లె | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 13°52′12″N 78°23′43″E / 13.86994°N 78.39526°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | నెల్లూరు జిల్లా |
మండలం | ఉదయగిరి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామంలోని దేవాలయాలు
మార్చు- శ్రీ సీతారామస్వామివారి ఆలయం.
- శ్రీ గంగాభవాని అమ్మవారి ఆలయం.
ఈ గ్రామములో శ్రీ సీతారామ గంగాభవాని తిరునాళ్ళు, 2014, ఆగస్టు-9, శ్రావణమాసం, శనివారం నుండి ఘనంగా మొదలైనవి. రామాలయంలో శ్రీ సీతా, రామ, లక్ష్మణ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేకపూజలు నిర్వహించారు. శ్రీ గంగా భవాని అమ్మవారి ఆలయాన్ని విద్యుద్దీపాలతో ప్రత్యేకంగా, అందంగా అలంకరించి, తీర్చిదిద్దినారు. రాత్రికి శ్రీ సీతారాముల విగ్రహాలకు గ్రామోత్సవం నిర్వహించారు.
మూలాలు
మార్చు- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-11. Retrieved 2015-09-09.