గంగిరెడ్డిపాలెం (మాచవరం)

ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా గ్రామం

గంగిరెడ్డిపాలెం, పల్నాడు జిల్లా, మాచవరం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

శ్రీ కోదండసీతారామాలయం మార్చు

ఈ ఆలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమం, 2017,మే-29వతేదీ సోమవారంనాడు వైభవంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆలయంలో శాంతిహోమం, అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన నిర్వహించినారు.

మూలాలు మార్చు