గంటెల సుమన
గంటెల సుమన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 1983లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో పాయకరావుపేట నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది.[1][2][3][4]
గంటెల సుమన | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1983 - 1985 | |||
ముందు | కాకర నూకరాజు | ||
---|---|---|---|
తరువాత | మారుతీ ఆదెయ్య | ||
నియోజకవర్గం | పాయకరావుపేట | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1985 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ | ||
జీవిత భాగస్వామి | టీట్ల వీరయ్య | ||
నివాసం | మధురవాడ, హుడా కాలనీ, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
మూలాలు
మార్చు- ↑ Andhrajyothy (21 April 2024). "ఇక్కడ ఒక్కసారి ఓడితే.. మళ్లీ గెలవడం కష్టమే!". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.
- ↑ EENADU (14 June 2024). "పేటలో ఒకసారి ఓడిన వారికి చోటులేనట్లే". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.
- ↑ The Hindu (29 May 2012). "9 contestants for Payakaraopeta" (in Indian English). Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.
- ↑ Andhrajyothy (28 April 2024). "పేట...'దేశం' కంచుకోట". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.