పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్, అనకాపల్లి జిల్లా పరిధిలోగల ఒక శాసనసభ నియోజకవర్గము. ఇది అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో భాగం. ఇది షెడ్యూల్ జాతులకు రిజర్వ్ చేయబడింది.

పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంవిశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°21′36″N 82°33′0″E మార్చు
పటం

చరిత్ర మార్చు

ఎన్నికైన శాసనసభ సభ్యులు మార్చు

2009 ఎన్నికలు మార్చు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున చెంగల వెంకట్రావు పోటీ చేస్తున్నాడు.[1]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 152 పాయకరావుపేట (ఎస్సీ) గొల్ల బాబురావు పు వైసీపీ 98745 బి. బంగారయ్య పు తె.దే.పా 67556
2014 152 పాయకరావుపేట (ఎస్సీ) వంగ‌ల‌పూడి అనిత F తె.దే.పా 86355 చెంగల వెంకటరావు M YSRC 83527
2012 Bye Poll పాయకరావుపేట (ఎస్సీ) గొల్ల బాబురావు పు వైసీపీ 71963 C.V. Rao M తె.దే.పా 57601
2009 152 పాయకరావుపేట (ఎస్సీ) గొల్ల బాబురావు పు కాంగ్రెస్ పార్టీ 50698 చెంగల వెంకటరావు M తె.దే.పా 50042
2004 35 Payakaraopeta (SC) చెంగల వెంకటరావు M తె.దే.పా 40794 Sumana Gantela F IND 27105
1999 35 Payakaraopeta (SC) చెంగల వెంకటరావు M తె.దే.పా 46478 Gantela Sumana F INC 38902
1994 35 Payakaraopeta (SC) కాకర నూకరాజు M తె.దే.పా 39666 Gantela Sumana M INC 35657
1989 35 Payakaraopeta (SC) కాకర నూకరాజు M తె.దే.పా 38764 Gautala Sumaua F INC 35486
1985 35 Payakaraopeta (SC) కాకర నూకరాజు M తె.దే.పా 42821 G. V. Harsha Kumar M INC 13053
1983 35 Payakaraopeta (SC) Sumana Gantela F IND 34030 Ramarao Nelaparthi M INC 10252
1978 35 Payakaraopeta (SC) Maruthi Adeyya M INC (I) 29490 Gara China Nookaraju M INC 14023
1972 35 Payakaraopeta (SC) Gantlana Suryanarayana M INC 21844 Beera Nagabhushanam M IND 3592
1967 35 Payakaraopeta (SC) G. Suryanarayana M INC 13804 B. Nagabhushanan M SWA 12165
1962 37 Payakaraopeta (SC) Mande Pitchaiah M CPI 13450 ముత్యాల పోతురాజు M INC 11386

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009