గంధము పుయ్యరుగా (కీర్తన)
గంధము పుయ్యరుగా అనేది ప్రాచుర్యం పొందిన కీర్తన. దీనిని కర్ణాటక సంగీతకారుడైన త్యాగరాజ స్వామి రచించారు.ఈ కీర్తనను హనుమతోడి జన్యరాగమైన పున్నాగవరాళి, ఆదితాళంలో గానం చేస్తారు.[1]
కీర్తన
మార్చుగంధము పుయ్యరుగా
పన్నీరు గంధము పుయ్యరుగా
అందమైన యదునందుని పైని
కుందరదనవర వందగ పరిమళ "గంధము" పుయ్యరుగా
భారతీయ సంస్కృతిలో
మార్చు- పి. సుశీల గంధం పుయ్యరుగా పన్నీరు గంధం పుయ్యరుగా కీర్తనను శుభోదయం (1980) కోసం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కలిపి గానం చేశారు. దీనిని కె. వి. మహదేవన్ స్వరపరిచారు. దర్శకుడు కె. విశ్వనాథ్ ఈ కీర్తనను సులక్షణ, చంద్రమోహన్ లపై చిత్రీకరించారు. ఇద్దరు చిన్నారులు దేవుని ముందు నృత్యం చేయడం పాటకు శోభనిచ్చింది.[2]
- కేరళ విశ్వవిద్యాలయం సంగీత విభాగానికి చెందిన రామవర్మ ఈ కీర్తనను శాస్త్రీయంగా గానం చేశారు.[3]
మూలాలు
మార్చువెలుపలి లంకెలు
మార్చు- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.