కీర్తన

తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ

కీర్తన తెలుగు భాషలో ఒకవిధమైన సాహిత్య ప్రక్రియ.కర్ణాటక సంగీతంలో ఎందరో వాగ్గేయకారులు కొన్ని వేల కీర్తనలు రచించారు. వారిలో అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు, క్షేత్రయ్య మొదలైనవారు ముఖ్యులు.

క్రైస్తవ కీర్తనలు

మార్చు

బైబిల్ లో కీర్తనలు అనే పేరుతో దావీదు రాసిన ఒక గ్రంథం ఉంది.1844లోనే క్రైస్తవ గీతాల ముద్రణ ప్రారంభం అయ్యింది. తెలుగు క్రైస్తవ కీర్తనలకు పితామహులు చౌథరి పురుషోత్తము . ఆయన నూట ముప్పై కీర్తనలు రాశారు. వందన, విజ్ఞాపన, పరితాప, ఆత్మానంద, ప్రబోధాత్మక, సిద్ధపాటు, ఆదరణ అనే శీర్షికల కింద వాటిని విభజించారు.తెలుగు భాషలో దైవారాధనకోసం ఈ దిగువ పేర్కొన్న భక్తులు వందలకొద్దీ తెలుగు క్రైస్తవ కీర్తనలు రాసి తెలుగు బాషకు ఎనలేని సేవ చేశారు.

ఇస్లాం లో కీర్తనలు

మార్చు

త్యాగరాజ కీర్తనలు

మార్చు

మూలాలు

మార్చు

లోbhiki

"https://te.wikipedia.org/w/index.php?title=కీర్తన&oldid=4339437" నుండి వెలికితీశారు